2022

కళావతి

kalaavathi sarkaru vaari

🎬 Sarkaru Vaari Paata
కళావతి
Advertisement
మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం
Advertisement

వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ
ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయ పోయిందే సోయ
ఇట్టాంటివన్నీ అలవాటే లేదే అట్టాంటినాకీ తడబాటసలేందే గుండె దడగుందే విడిగుందే జడిసిందే నిను జతపడమని తెగ పిలిచినదే
కమాన్ కమాన్ కళావతి నువ్వేగతే నువ్వే గతి కమాన్ కమాన్ కళావతి నువు లేకుంటే అధోగతి
మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం
వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ
అన్యాయంగా మనసుని కెలికావే అన్నం మానేసి నిన్నే చూసేలా దుర్మార్గంగా సొగసుని విసిరావే నిద్ర మానేసి నిన్నే తలచేలా
రంగా ఘోరంగా నా కలలని కదిపావే దొంగా అందంగా నా పొగరుని దోచావే చించి అతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే
కళ్ళా అవీ కళావతి కల్లోలమైందే నా గతి కురులా అవి కళావతి కుళ్ళా బొడిసింది చాలుతీ
కమాన్ కమాన్ కళావతి నువ్వేగతే నువ్వే గతి కమాన్ కమాన్ కళావతి నువు లేకుంటే అధోగతి
మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం
ఏ వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ
ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయ పోయిందే సోయ
Cast & Crew
🎤SingersSid Sriram
✍️LyricsAnanta Sriram
🎵MusicThaman S
💫HeroineKeerthy Suresh
🎬DirectorParasuram