Advertisement
అంగవంగ కేరళ కళింగ గూడ కుంటాల
విదర్భ మగథ సింహాల స్వర్వ గౌల భర్భర
అవంతి చోటలతా పాండ్య చేరి మద్రా
చెక్కవర్తులందరున వీడు ఈక వీరుడు
ఏకైక ఛత్ర వీర్యుడు
కవి చిత్ర లేఖనం సంగీత శిల్ప నాటకం సాముద్రికం
ఊచటనం ఆకర్షణం విద్వీషణమ్
అగ్ని జ్వాల వయస్థంభ భూకల ప్రవీణుడు
ప్రవీణుడు నవ్వీణుడు
బాణ ఖడ్గ చీరీ శక్తి యస్తి ప్రశ గాధ పాషా
వజ్ర దండ కుంట శూల ధనుర్విద్య ప్రపునుడు
ఘనా ఘనా ఘనా ఘనాడు
అగనిత గుణ ఘనుడు
జనగణమున ఘనుడుఊ....పాలకుడు పాలకుడు
Advertisement
ప్రచండ చండ మార్తాండ తేజ
రాజడి రాజడి రాజా
ఆఖండ మండలానంద భోజా
రాజడి రాజడి రాజా
చేరితలో వెలుగుతున్న జ్యోతి నీదే
జగతిలో ఎగురుతున కీర్తి నీదే
పూరు నీది పేరు నీది భువన భవన తరుణ కిరణ ప్రభువు నువ్వులే
పాలకుడు పాలకుడు
ప్రచండ చండ మార్తాండ తేజ
రాజడి రాజడి రాజా
ఆఖండ మండలానంద భోజా
రాజడి రాజడి రాజా
ముందు నుండీ ముంచుకోచ్చు మృగాలనైనా
పిడికిలితో పేల పేల కుల్చేస్తా
వెనుక నుండి తరుముకొచు జ్వలనైన
పాదం థో ధబ ధబ ధబ థోకేస్తా
అందుకే మరందుకే మరందుకే అందాలని అరచేతిలో పెడుతున
నీకే అంధలని అరట పాడుతునా
వీగమై ఉరుకుతున జూరుకు నీదీ
కడనమై దుముకుతున ధుడుకు నీదే
అత్త నీది వేట నీది భువన భవన తరుణ కిరణ ప్రభువు నువ్వులే
పాలకుడు పాలకుడు
ప్రచండ చండ మార్తాండ తేజ
రాజడి రాజడి రాజా
భేద ధళిక అంతరాలు అంతం చేసి
అంధరిపై సమ భవం చూపాలి
బంధు ప్రీతి వర్గ ప్రీతి దూరం చేసి
అనునిత్యం సమ ధర్మం చాటాలి
అందుకే మరందుకే మరందుకే ప్రాణం లో సాగ భాగం ఉంది
ప్రాణాయామం తో సంపూర్ణం అవుతునా
శిఖరమే శిరసు వంచు గెలుపు నీదే
గగనమే మెలిక తిరుగు మెరుపు నీదే
నీతి నీది ఖాయతీ నీది భువన భవన తరుణ కిరణ ప్రభువు నువ్వులే
పాలకుడు