2012

ఓ లిల్లీ

O Lily

🎬 Dammu
Advertisement
ఎక్కడ ఎక్కడ ఎక్కడ చూడాని ఎట్లు ఎట్లు సోట్లు సోట్లు మచ్చ చేసిన మతులు పోయేది గుమ్మడి కాయల గుత్తులు గుత్తులు పిచ్చి....పిచ్చి ఓ లిల్లీ బూరిబుగ్గల బుల్లి..బుల్లి..బుల్లి ఈడులోనా లేడీ గాగా చెల్లి..బుల్లు బుల్బుల్బుల్లీ నువ్వే సిల్లీ నవ్వే చలి .. వెళ్ళొద్దే నన్నె గిల్లి కత్తి లాంటి నిన్ను చూసి గుండెలోన కోటపుట్టి పిచ్చి..పిచ్చి..పిచ్చి..పిచ్చి..పిచ్చి బెట్టడంత నడుము చూసి బారెడంత మట్టు పుట్టి పిచ్చి..పిచ్చి..పిచ్చి..పిచ్చి..పిచ్చి ఓ లిల్లీ బూరిబుగ్గల బుల్లి..బుల్లి..బుల్లి ఈదులోన లేడీ గాగా చెల్లి..బుల్లు బుల్బుల్బుల్లీ
Advertisement

టాప్ యాంగిల్ లో తాట తీసేసావే తక్కువ కోణం లో లొల్లి పుట్టించావే సైడ్ యాంగిల్ లో సావాగోట్టెసావే బ్యాక్ యాంగిల్ లో కేక పెట్టించావే టాప్ యాంగిల్ లో తాట తీసేసావే తక్కువ కోణంలో లొల్లి పుట్టించావే సైడ్ యాంగిల్ లో సావాగోట్టెసావే బ్యాక్ యాంగిల్ లో కేక పెట్టించావే యే యాంగిల్ లో నైన ఏంజెల్ నువ్వేనే నా లైఫ్ కే కొత్త కోణం చూపావే.... మేజర్ ిన నిన్ను చూసి రోజు రోజు రాజుకుంది పిచ్చి..పిచ్చి..పిచ్చి..పిచ్చి..పిచ్చి రేజర్ ఏంటి సోకు తగిలి కేగి కేగి పొంగుతోంది పిచ్చి..పిచ్చి..పిచ్చి..పిచ్చి..పిచ్చి ఓ లిల్లీ ఓ లిల్లీ బూరిబుగ్గల బుల్లి..బుల్లి..బుల్లి ఈడులోనా లేడీ గాగా చెల్లి..బుల్లు బుల్బుల్బుల్లీ
బ్లూ జీన్స్ తో బుర్ర నమిలేసావే రెడ్ జాకెట్ తో రెచ్చగొట్టేసావే వొయిలెట్టు టాటూ తో ఉతికేసావే ఆరెంజ్ చున్నీతో ఆరేసావ్ బ్లూ జీన్స్ తో బుర్ర నమిలేసావే రెడ్ జాకెట్ తో రెచ్చగొట్టేసావే వొయిలెట్టు టాటూ తో ఉతికేసావే ఆరెంజ్ చున్నీతో ఆరేసావే ఎన్నెన్నో రంగులతో ఎర్రెక్కించావే నా కలలకే కోటి రంగులు తెచ్చావే ముమ్ము దాడీ ఎవ్వరైనా మీలోన రేపినావే పిచ్చి..పిచ్చి..పిచ్చి..పిచ్చి..పిచ్చి తయారీప్పుడైనా మనసులో పెంచినావే పిచ్చి..పిచ్చి..పిచ్చి..పిచ్చి..పిచ్చి ఓ లిల్లీ ఓ లిల్లీ బూరిబుగ్గల బుల్లి..బుల్లి..బుల్లి ఈడులోనా లేడీ గాగా చెల్లి..బుల్లు బుల్బుల్బుల్లీ