2022

రోమియోకి జూలియటులా

romeo juliet

🎬 Ghani
రోమియోకి జూలియటులా
Advertisement
పై పై స్వీటీ పై
Advertisement

రోమియోకి జూలియటులా రేడియోకి సాటిలైటులా లబ్ డబ్ హార్ట్ బీటులా ఉండిపోనా నీకు నేనిలా
చూపులేమో చాకులెటులా నవ్వులేమో మాగ్నెటులా లా నచ్చినావు అన్నివేళలా మస్తుగున్న చందమామలా
న్యూటన్ చెప్పిన సూత్రమేదో గుండెనే లాగెనా యూటర్న్ తిరిగే నీడలాగా వెంటనే సాగనా
వేటూరిలా నండూరిలా వర్ణించమంటే నీపై ప్రేమే బాషాలన్నీ చాలవే మరి
రోమియోకి జూలియటులా లా రేడియోకి సాటిలైటులా లా లబ్ డబ్ హార్ట్ బీటులా ఉండిపోనా నీకు నేనిలా
ఆ మేఘమే వానలా మారి నా కోసమే చేరగా ఆనందమే అడుగులే వేసి నా సొంతమే అవ్వగా
ఎప్పుడైన నాకు నేను నిన్న దాకా నచ్చనైనా నచ్చలేదు ఇంతలాగా ఊపిరే ఊయలై ఊగుతుంది ఉన్నపాటుగా
రోమియోకి జూలియటులా లా రేడియోకి సాటిలైటులా లా లబ్ డబ్ హార్ట్ బీటులా ఉండిపోనా నీకు నేనిలా
పై పై స్వీటీ పై పై పై స్వీటీ పై
Cast & Crew
🎤SingersAditi Shankar
✍️LyricsRaghuram
🎵MusicThaman S
HeroVarun Tej
💫HeroineSaiee Manjrekar
🎬DirectorKiran Korrapati