2022

గని అంతెం

ghani anthem

🎬 Ghani
గని అంతెం
Advertisement
నీ జగజగడం వదలకురా కడవరకు ఈ కదన గుణం అవసరమే ప్రతి కళకు
Advertisement

హే నిన్నెంటి మొన్నేంటి నీకెందుకు ఇవ్వాలె నీకు మైదానం హే నీ చూపు ఏ వైపు మల్లించకు ఏకాగ్రతేరా సోపానం
పడ్డావో లేచావో నువ్వాగకు కొనసాగాలి క్రీడాప్రస్థానం హే తగ్గేది నెగ్గేది లెక్కించకు నీ ఆటే నీకు సన్మానం
ఆఆఆ ఆఆ ఆఆఆ ఆ ఆ ఆఆఆ ఆఆ ఆఆఆ ఆ ఆ
దే కాల్ హిమ్ ఘని కనివిని ఎరుగని దే కాల్ హిమ్ ఘని లోకం తనకని దే కాల్ హిమ్ ఘని కనివిని ఎరుగని దే కాల్ హిమ్ ఘని లోకం తనకని
హే రేపు మనదిరా గెలుపు మనదిరా రేయి చివరలో వెలుతురుందిరా రేపు మనదిరా గెలుపు మనదిరా ప్రతి చెమట బొట్టుకూ ఫలితముందిరా
దే కాల్ హిమ్ ఘని కనివిని ఎరుగని దే కాల్ హిమ్ ఘని లోకం తనకని దే కాల్ హిమ్ ఘని కనివిని ఎరుగని దే కాల్ హిమ్ ఘని లోకం తనకని
నేమ్ ఈజ్ గ గ గని నేమ్ ఈజ్ గ గ గని
Cast & Crew
✍️LyricsRamajogayya Sastry
🎵MusicThaman S
HeroVarun Tej
💫HeroineSaiee Manjrekar
🎬DirectorKiran Korrapati