2018

రెప్పలనిండా

reppalaninda rx

🎬 RX 100
రెప్పలనిండా
Advertisement
రెప్పలనిండా కలగనకుండా వెన్నెలవానా అనుకోకుండా పెదవులనిణ్డా మాటలవలన అలలు ఎగసెనులే ఈ మట్టిలోనే పూసే రోజాపూలు రాగాలు కురిసే వెదురులే ఇన్నాళ్లుగా ఇన్నేళ్ళుగా నాలో లేవి మహిమలు కొడవలినిండా కుంకుమ పూలే కడవలనిండా మందారాలు పడవలనిండా పట్టు తెరలే అడుగులనిండా ఆకాశాలే వాలేనులే పట్టు గుబురు దాటే సీతాకోక చిలుకలా మిట్ట కళలు దాటే అందమైన నిజములా పట్టి లాగేనే పట్టుతీగా నన్నిలా ఏమయ్యిందో నాకేమయ్యిందో వద్దంటున్నా నీ ముద్దే నన్ను రేమంటుందే నను చంపేసింది రాయి రాయి రంగులువేయి ఎన్నడూ చూదానివై గుండెలో బొమ్మల్లె పూసే కొడవలినిండా కుంకుమ పూలే కడవలనిండా మందారాలు పడవలనిండా పట్టు తెరలే అడుగులనిండా ఆకాశాలే వాలేనులే
Advertisement

చంటి పాపలాగా చిందులేవో వేస్తున్నా ఒంటారోనని ఇట్టా తుంటరోన్ని చేస్తున్న వెండి వెన్నెలై ఎండల్లోనే కాస్తూ ఉన్నా ఏమయ్యిందో నాకేమయ్యిందో రోజు చూసే నా దారులు కూడా నేనే ఎవరో మరి మరిచేసాయే ఎన్నో ఎన్నెన్నో వింతలు నాలోన ఎన్నడూ ఊహించనివేగా కొడవలినిండా కుంకుమ పూలే కడవలనిండా మందారాలు పడవలనిండా పట్టు తెరలే అడుగులనిండా ఆకాశాలే వాలేనులే
Cast & Crew
✍️LyricsSri Mani
HeroKartikeya
💫HeroinePayal Rajput
🎬DirectorAjay Bhupathi