2018

అదిరే హృదయం

adire hrudayam rx

🎬 RX 100
అదిరే హృదయం
Advertisement
అదిరే హృదయం అదిరే ఆధారం మధురం మధురం నీతో జత ముదిరే ప్రణయం ముసిరే ప్రళయం కరిగే పరువం నీ కౌగిట నీ వలపుల ఒడిలో తలపుల సుడిగాలిలో కడతేరణా ప్రియా ప్రియా సఖి ప్రియా బ్రహ్మ నిజం తెలియని వరమా ఇలా ఇలా నువ్వగిపో కలై సిలై క్షణ కాలమా
Advertisement

అందాల ఆడ సింహమా చందనాలు శిల్పమా కోడె నాగు వేగమా నన్నే చేరినీవుగా నీతో ఆడే ఆటలే ముద్దుల్లా సాగె వేటలో పగ్గాలు వీడి స్వర్గాలు దాటేయనా మహా మహా అగాధామా నిన్నే నిన్నే తెలియగ తరమా ఇలా ఇలా నువ్వగిపో కలై సిలై క్షణ కాలమా
చల్లారిపోకే మొహమా మాన్తా లాగ రేగుమా కంట నీరై జారుమా నరాల్లోని నాదమా నువ్వే నాతో లేనిదే నాలోన ఏకం కానిదే ఈ లోకమంతా నా కంటికి సూన్యమే ఇదే ఇదే సుఖం ఇదే ఇహం పరం ఇప్పుడిక మనదే ఇలా ఇలా నువ్వగిపో కలై సిలై క్షణ కాలమా
అదిరే హృదయం అదిరే ఆధారం మధురం మధురం నీతో జత ముదిరే ప్రణయం ముసిరే ప్రళయం కరిగే పరువం నీ కౌగిట నీ వలపుల ఒడిలో తలపుల సుడిగాలిలో కడతేరణా ప్రియా ప్రియా సఖి ప్రియా బ్రహ్మ నిజం తెలియని వరమా ఇలా ఇలా నువ్వగిపో కలై సిలై క్షణ కాలమా
Cast & Crew
🎤SingersKarthik
✍️LyricsChaitanya Prasad
HeroKartikeya
💫HeroinePayal Rajput
🎬DirectorAjay Bhupathi