2013

రంగోలి రంగోలి

rangoli rangoli

🎬 Baadshah
రంగోలి రంగోలి
Advertisement
రంగోలి రంగోలి రంగోలి సింగారి బుగ్గల్లో పొంగాలీ రంగోలి రంగోలి రంగోలి సింగారి బుగ్గల్లో పొంగాలీ హే పట్టు చీరె కట్టాలె పట్టు చీరె కట్టాలె హే సిగ్గు చుక్కే పెట్టాలె సిగ్గు చుక్కే పెట్టాలె గట్టి మేళం కొట్టలే తాళిబొట్టె కట్టలే ఏ పందిట్లో పిల్ల నీ చెయ్యి పట్టాలె హే పులి పులి పులి పులి ర ర పులి బలి బలి అందాలన్నీ నీకే బలీ హే కలి కలి కలి మేరీ మసకలి విల విల మానాళిలే జాల్లో మల్లె
Advertisement

చిత్తూర్ మావిళ్ళు తినిపించారా ఆ వేవిళ్లు టేస్ట్ ఏంటో చూపించారా అత్తూరు కౌగిళ్లు పంచివ్వన మెత్తని పొత్తుల్లో అల్లాడించిన ఎత్తుల్లో లోయల్లో మత్తులో మాటల్లో నువ్వేం చేసుకున్న నిన్నే కాదంటానా ఏవిల్లో యాపుల్లో ఒంపుల్లో సొంపుల్లో కులాసాల కుర్చీలే వేసేయ్యనా హే పట్టు చీరె కట్టలే పట్టు చీరె కట్టలే హే సిగ్గు చుక్కే పెట్టాలె సిగ్గు చుక్కే పెట్టాలె గట్టి మేళం కొట్టలే తాళిబొట్టె కట్టలే ఏ పందిట్లో పిల్ల నీ చెయ్యి పట్టాలె హే పులి పులి పులి పులి ర ర పులి బలి బలి అందాలన్నీ నీకే బలీ హే కలి కలి కలి మేరీ మసకలి విల విల మానాళిలే జాల్లో మల్లె
Cast & Crew
🎤SingersRanjithRahul NambiarNaveen
✍️LyricsKrishna Chaitanya
🎵MusicThaman S
HeroJr NTR
💫HeroineKajal Aggarwal
🎬DirectorSreenu Vaitla