2013

బాదుషా

baadshah

🎬 Baadshah
బాదుషా
Advertisement
కలహిస్తే కతం వినుకో తలాదించి సలాం అనుకో బరిలోన సికందర్యే బాదుషా సమురాయి సరం పదునే పగవాడి నరం తెగునే నడకలో చురుకు తల థానే దుడుకు శత్రువుల ఒంట్లో ఉడుకు శిఖరాద్రి ఎక్కి శాసించు వరకు తాను తీయడుగా కునుకు బాదుషా బాదుషా కలహిస్తే కతం వినుకో తలాదించి సలాం అనుకో బరిలోన సికందర్యే బాదుషా
Advertisement

సమరమే నా పిలుపు ఎరుగనే ఏ అలుపు ఆగని ఏ మలుపు తుది గెలుపు దొరుకు వరకు కదులుతూనే కసిగా దొరుకుతాయి దునియా ఎనలేని జోరు అసమాన తీరు పులి బిడ్డ వీడు కనుకే శిఖరాద్రి ఎక్కి శాసించు వరకు తాను తీయడుగా కునుకెయ్ బాదుషా
Cast & Crew
✍️LyricsVishwa
🎵MusicThaman S
HeroJr NTR
💫HeroineKajal Aggarwal
🎬DirectorSreenu Vaitla