2017

రావణా

raavana jai lava

🎬 Jai Lava Kusa
రావణా
Advertisement
అసుర రావణాసురా అసుర అసుర రావణాసురా
Advertisement

విశ్వ విశ్వ నాయక రాజ్య రాజ్య పాలక వేళా వేళా కోట్ల అగ్ని పర్వతాల కలయిక
శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైనా కదలికా
ఏక వీర సూరా క్రూర కుమారా నిరంకుశంగా దూకుతున్న దానవేశ్వర
రక్త ధారా చోర ఘోరా అఘోర కర్కశంగా రేగుతున్న కాలా కింకార
రావణా జై జై జై శత్రు శాసన జై జై జై రావణా జై జై జై సింహాసనా జై జై జై
అసుర అసుర అసుర అసుర రావణాసురా అసుర అసుర అసుర అసుర రావణాసురా
చిత్ర చిత్ర హింసక మృత్యు మ్రిత్యు గంటికా ముజాగాల ఏకా కాల పలు రకాల ద్వాంసకా
ఖడ్గ భూమి ధార్మిక కథనరంగా కార్షిక రావనాగరా పట్టణాల సకల జనా ఘర్షయాక
అంధాకారా తార ధీర సుధీర అందమైన రూపమున్న అతి భయంకరాఅ
దుర్వితారా భైరా స్వైరా విహార పాప లాగ నవ్వుతున్న ప్రళయ భీకర
రావణా జై జై జై శత్రు శాసన జై జై జై రావణా జై జై జై సింహాసనా జై జై జై
నవరసాల పోషక నామరూప నాశికా వికృతాల విద్యలెన్నో చదివినా వినాశాఖ
చర్మగీత నాయకా నరక లోక నర్తక అక్రమాల లెక్కలోన నిక్కిన అరాచాకాఆ
హోం అహంకారా హారా బార కిశోర నరాలు నాగు పాములైన నిర్బయేశ్వర హోం తిరస్కార ధీర ఎరా కుబేర కణము కణము రణములైన కపాలేశ్వరా
రావణా జై జై జై శత్రు శాసన జై జై జై రావణా జై జై జై సింహాసనా జై జై జై
Cast & Crew
🎤SingersDivya Kumar
✍️LyricsChandrabose
⭐HeroJr NTR
🎬DirectorBobby Kolli