2017

అందమైన లోకం

andamaina lokam jai lava

🎬 Jai Lava Kusa
అందమైన లోకం
Advertisement
అందమైన లోకం అక్కడో ఆకాశం ఎగురుతుతున్న పక్షులే మూడు
Advertisement

చిన్న వాటి కంట నీరు రానీకుండా తన నవ్వు అడ్డు పెడతాడు పెద్దొడు కావలుండే గుండె వాడు సేవ చేసే చేయి వాడు
అన్న అంటేనే వాడు తననే మరిచాం ఆనాడు
అందమైన లోకం అక్కడో ఆకాశం ఎగురుతుతున్న పక్షులే మూడు ఒక్క చోటనే ఉన్న పక్క పక్కనే ఉన్న మన మధ్య ఎంతో దూరం ఆనాడు దూరమంతా పారిపోగా ప్రేమ పంచె రోజు రాగ
జాలే లేని సంతోషం నిన్నే చేసే సుదూరం ఎంతో దూరం చాల దూరం
Cast & Crew
✍️LyricsChandrabose
⭐HeroJr NTR
🎬DirectorBobby Kolli