2015

రానా

raanaa

🎬 Dohchay
రానా
Advertisement
రానా ఆ నీకై ఒక్కసారి రానా నిన్నే కోరి కోరి నువ్వు నిలిచే దారేదయినా కదిలొస్తా ఓఓఓ నన్ను పిలిచ్చేలోపే నీతో ఉన్న పయనముక్కే భయపడిదే గమ్యాలాసాలే చేరాం పరుగిదని మొదలెడితే ఆగం
Advertisement

హ్మ్మ్ అలుపస్సలే తెలియధులే ఎంతైనా కానీ దూరం మలుపుళ్ళలో జరుగేనుగా దగ్గరగా దూరాలే న న న న నౌ నౌ నౌ నౌ న న న న నౌ నౌ నౌ న న న న నౌ నౌ నౌ నౌ న న న న నౌ నౌ నౌ
హాయే హద్దే దాటేనే అడ్డే లేదనే జోరే నింగే తాకేనే గాలే గోలే చేసిన నీ న మధ్య దూరే చోట లేదనే నా మన వెనక్కి పరిగెడుతూ అలిసెను నీడైన నిన్ను వదిలే నడవనుక ఏ దిక్కే ఉన్న రానా చిన్నుకసలే ఎరుగనిది ఎడారే ఐన నిన్ను తగిలి చలి పెరిగే మంచల్లే మారేనా
న న న న నౌ నౌ నౌ నౌ న న న న నౌ నౌ నౌ న న న న నౌ నౌ నౌ నౌ న న న న నౌ నౌ నౌ
Cast & Crew
🎤SingersArijit Singh
✍️LyricsKrishna Kanth
🎵MusicSunny M. R.
💫HeroineKriti Sanon
🎬DirectorSudheer Varma