2015

నచ్చితే ఏ పనైనా

nacchite ye panaina

🎬 Dohchay
నచ్చితే ఏ పనైనా
Advertisement
నచ్చితే ఏ పనైనా నవ్వూదు చేసి రానా ఎవ్వడు ఏమిటన్న ఆగక సాగిపోనా వన్ వే నా దారి ఎదురింగ ఏది బ్రేక్ అంటూ లేని రన్వే సవారి వన్ కన్నా గొప్పా నెంబర్ నాదప్పా నీ ముందే చెప్పా ఐతే రాకప్ప నచ్చే గుణమ్ నా లోనే లేదు ర మెచ్చే తనం పొమ్మన్న పోదు ర మంచోడనే పేరైతే వద్దు ర పైకా నేనో రకం నాదని నాదని దేనికీ గొడవ రేపేది ఎవడిక్కో చేరును వినవా చేతిలో మిగిలిన నీతిని సారికా వాడుకు వతలరా చివరకరుక
Advertisement

Cast & Crew
🎤SingersArijit Singh
✍️LyricsRamajogayya Sastry
🎵MusicSunny M. R.
💫HeroineKriti Sanon
🎬DirectorSudheer Varma