2015

రా ముందడుగేద్దాం

Raa Mundadugeddam

🎬 Kanche
🎤 Keerti Sagathiya🎵 Chirantan Bhatt✍️ Sirivennela Seetharama Sastry
Advertisement
నీకు తెలియనిదా నేస్తమా చెంత చేరానని పంతమా నువ్వు నేనని విడిగా లేమని ఈ నా శ్వాసని నిను నమ్మించాని
Advertisement

విద్వేషం పాలించే దేశం ఉంటుందా విద్వేషం పాలించే దేశం ఉంటుందా విద్వాంసం నిర్మించే స్వర్గం ఉంటుందా ఉండుంటే అది మనిషిది ఐ ఉంటుందా అడిగావా భూగోళమా నువ్వు చూసావా ఓ కాలమా రా ముందడుగేద్దాం యుద్ధం అంటే అర్ధం ఇది కాదంటూ సరిహద్దులనే చెరిపే సంకల్పం అవుదాం
ప్రేమను మించిందా బ్రహ్మ అస్త్రమైన ప్రేమను మించిందా బ్రహ్మ అస్త్రమైన ఆయువు పోస్తుందా ఆయుధమేదైనా రకాసుల ముకల్లే మార్చాదా పిడివడం రాబందు ల రెక్కల సడి ఏ జీవన వేగం సాధించేదేముంది ఈ వ్యర్ధ వినోదం ఏ సస్యం పండించదు మరు భూముల సేద్యం రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం ఈ పూటే ఇంకదు అందాం నేటి దేన్యానికి ధైర్యం ఇద్దాం
రా ముందడుగేద్దాం యుద్ధం అంటే అర్ధం ఇది కాదంటూ సరిహద్దులనే చెరిపే సంకల్పం అవుదాం
అందరికి సొంతం అందాల లోకం కొందరికే ఉందా పొందే అధికారం మట్టి తోటి చుట్టరికం మరిపించే వైరం గుర్తిస్తుందా మనిషికి మనిషితోటి బంధం ఏ కళ్యాణం కోసం ఇంతటి కల్లోలం నీకు తెలియనిదా నేస్తమా ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం చెంత చేరానని పంతమా కండలుగా విడదీసే జండాలన్నీ తలవంచే తలపే అవుదాం ఆ తలుపే మన గెలుపని అందం