Advertisement
నిజమేనని నమ్మని
అవునా అనే మనసుని
మనకోసమే లోకం అని
నిజమేనని నమ్మని
Advertisement
కనుపాపలోని ఈ కళల కాంతి
కరిగేది కానే కాదని
గత జన్మలన్ని
మరు జన్మలన్ని
ఈ జన్మ గానే మారని
ఈ జంట లోనే చూడని
నిజమేనని నమ్మని
నిజమేనని నమ్మని
కాలం అనేదే లేని చోట
విలయాల పేరే వినని చోట
మనం పెంచుదాం
ఏకమై ప్రేమగా ప్రేమని
నిజమేనని నమ్మని
నిజామేనని నమ్మని