2010

ప్రాణమా

Pranama

🎬 Darling
🎤 Rahul Nambiar🎵 G. V. Prakash Kumar✍️ Anantha Sriram
Advertisement
తా న నా న న నా ప్రాణమా,ప్రాణమా అరే సంద్రంలాగా పొంగవే ఈరోజునా సిరి వర్షం లాగా కురిసావే ఎద చాటున చూపులతో ఏం చెప్పావే అంతగా ఊపిరితో ముడిపెట్టవే వింతగా
Advertisement

తా న నా న న నా నిన్న మొన్నా లేని, సంతోషాల బానీ వింటున్నానే మెల్లగా ఈచోట చిన్నా పెద్దా చేరీ, చూస్తూ ఉన్నా గానీ ఆగేలాగా లేదిగా నీ ఆట దూరాన్నే దూరంగా తోసావే మౌనంగా ప్రాయాలు పులకించు ఈ మలుపులో ( స ప మ ప ద మ గ మ మ ప ద మ గ)-౨ ని ద ని మ ద మ ప ప మ ప ద మ గ మ ప ద మ గ ని ద ని మ ద మ ప గ మ ప ని స స ని..
తా న నా న న నా గిల్లీ కజ్జాలన్నీ మల్లీ గుర్తొచ్చేలా గడిచాయమ్మా రోజులు హాయి హాయిగా ఎన్నాలైనా గానీ, ఎపుడూ గుర్తుండేలా నిలిచాయమ్మా నవ్వులు ఈ తీయ్యగా హో ఏ జన్మలోనైనా ఈ జన్మలోనైనా తన జంటగా నన్ను నడిపించగా ప్రాణమా,ప్రాణమా-౫ అరే సంద్రంలాగా పొంగవే ఈరోజునా సిరి వర్షం లాగా కురిసావే ఎద చాటున చూపులతో ఏం చెప్పావే అంతగా ఊపిరితో ముడిపెట్టవే వింతగా
తా న నా న న నా