2010

ఆకాశం కన్నా

Aakasam kann

🎬 Darling
🎤 Benny Dayal🎵 G. V. Prakash Kumar✍️ Anantha Sriram
Advertisement
ఘుమ్ ఘుమ్ యె యొ, ఘుమ్ ఘుమ్ యె యొ,) -4 ఆకాశం కన్నా పైనా నక్షత్రాలుంటాయంటా ఐతే ఎంటంటా నేనే చెప్పేస్తా రాలాలంటా అంటా (ఘుమ్ ఘుమ్ యె యొ, ఘుమ్ ఘుమ్ యె యొ,) -6
Advertisement

ఎవదేవా దేవా దేమవుతాదో ఎమవుతాదో ఎమో ఎవడెవడికి ఎవడికి ఎదురవుతాదో ఎదురవుతాదో ఎమో నీదే నీకు ఈడు తోడే నేస్తమనుకుంటే ఆగిపోదు సందడే ఇవ్వాలంతా నవ్వేవాడేలే అది మొనగాడే (ఘుమ్ ఘుమ్ యె యొ, ఘుమ్ ఘుమ్ యె యొ,) -4
నిజమవదని కలగనకుండా కలగనకుండా ఉంటే నిదురలో ఆ సంతోషాన్నే మిస్ ఐపోతావ్ అంతే హో తేది మారితే ఎదీ మారదోయ్ నీలా నువ్వు ఉన్నావంటే ఆవారాగా తిరగడం వో అదృష్టం అంతే యె.. (ఘుమ్ ఘుమ్ యె యొ, ఘుమ్ ఘుమ్ యె యొ,) -4 ఆకాశం కన్నా పైనా నక్షత్రాలుంటాయంటా ఐతే ఎంటంటా నేనే చెప్పేస్తా రాలాలంటా అంటా