2014

పీయో పీయో రే

Piyo Piyo Re

🎬 Manam
Advertisement
టాటా టట్టట్టట్ట టట్టాట టట్టట్టా టాటా టట్టట్టట్ట ఎవ్రీబడీ టాటా టట్టట్టట్ట టట్టాట టట్టట్టా టాటా టట్టట్టట్ట బాటిల్ ఖోలో ధీంతన ధీంతన గ్లాసు తీసుకో ధీంతన ధీంతన ఫుల్లు నింపు ధీంతన ధీంతన కొట్టు డ్రింకు ధీంతన ధీంతన టాటా టట్టట్టట్ట టట్టాట టట్టట్టా కిక్కు వస్తది ధీంతన ధీంతన మస్తి చేస్కో ధీంతన ధీంతన నైటు మొత్తం ధీంతన ధీంతన కింగు నువ్వే ధీంతన ధీంతన సుక్కేసి చూసెయ్ రో ఆ సుక్కల్ని తాకెయ్ రో బాధల్ని దించెయ్ రో లైఫు ని నవ్వుల్తొ నింపెయ్ రో ఆ డ్రింకు డ్రింకు హెయ్ ఆ ఫుల్లుగ డ్రింకు హెయ్ ఏ రోజైనా ఏ టైం అయినా ఇది తాగుతె నువ్వే కింగే రో పీయో పీయో రే అరె ఫుల్ టూ పీయో రే అరె పీయో పీయో రే అ ఫుల్ టూ నేను పుట్టాను ఆ పీయో పీయో రే అరె ఫుల్ టూ పీయో రే అరె పీయో పీయో రే అ ఫుల్ టూ
Advertisement

నేను పుట్టాను నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకం తో పని ఏముందీ డోంట్ కేర్ కేర్ కేర్ కేర్ కేర్
టాటా టట్టట్టట్ట టట్టాట టట్టట్టా టాటా టట్టట్టట్ట యేహ్ బాటిల్ ఖోలో ధీంతన ధీంతన గ్లాసు తీసుకో ధీంతన ధీంతన ఫుల్లు నింపు ధీంతన ధీంతన హే కొట్టు డ్రింకు ధీంతన ధీంతన పీయో పీయో రే అరె ఫుల్ టూ పీయో రే అరె పీయో పీయో రే అ ఫుల్ టూ నేను పుట్టాను ఆ పీయో పీయో రే అరె ఫుల్ టూ పీయో రే అరె పీయో పీయో రే అ ఫుల్ టూ నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకం తో పని ఏముందీ డోంట్ కేర్ కేర్ కేర్ కేర్ కేర్ టాటా టట్టట్టట్ట టట్టాట టట్టట్టా టాటా టట్టట్టట్ట టాటా టట్టట్టట్ట