2014

కనులను తాకే

Kanulanu Thaake

🎬 Manam
Advertisement
టీ టీ టీ టీ టీ టీ టీటీ టీ టీ టీ ఓహ్ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా నన్నే మార్చేనా నువ్వయ్యేలా ఓహ్ మనసును లాగే మాయల వేసే ఓ వల నీ నవ్వులే నేడిలా నీలో ఉన్న నీలోనే ఉన్న నీ ప్రేమే నీ కోరుకున్న నీలో ఉన్న నీ తోడై ఉన్న నిన్నే నీ ప్రేమించిన ఓహ్ కనులను తాకే ఓ కల ఓ
Advertisement

ఓహ్ ఇన్నాళ్లు ఆనందం వెళ్లువాయెనే ఏమైందో ఈ నిమిషం దూరం ఆయనే వెన్నలింకా చీకటయ్యేనా నవ్వులింకా మాయమయ్యేనా బాధలింకా నీడ లాగ నాతో సాగేనా నాలో రేగింది ఓ గాయమే దారే చూపేనా ఈ కాలమే నీవే నేనా నీ మౌనం నేనా నీ ఊసే ఈ గుండెలోన నీలో లేనా అహ్హ్హ్ కనులను తాకే ఓ కల చందా ఓహ్ చందమామ రావా మా వెంటే రావా పైనే నువ్వు దాక్కుంటావా బాల ఓ వెన్నెల బాల రావా నువ్వైనా రావా మాతో నువ్వు చిందేస్తావా టీ టీ టీ టీ టీ టీ టీ టీ టీ టీ టీ టీ టీ టీ
ఓ ఈ దూరం ఎందాక తీసుకెల్లునో ఓ ఈ మౌనం ఏ నాటికి వీడి పోవునో బంధమిక ఆవిరయ్యేనా పంథామింకా ఊపిరయ్యేనా నీటి మీద రాత లాగ ప్రేమే మారేనా ఇంకా ఈ జీవితం ఎందుకో కంట కన్నీరు నింపేందుకో ఓ నీతో రానా నీ నీడైపోనా నీ కోపం వెంటాడుతున్న నీలో లేనా ఆహ
Cast & Crew