2019

పరుగు పరుగు

Parugu Parugu

🎬 Chitralahari
🎤 David Simon🎵 Devi Sri Prasad✍️ Devi Sri Prasad
Advertisement
పరుగు పరుగు వెళ్తున్న ఎటు వైపు జరుగు జరుగు అంటుందే లైఫ్-ఊఊఉ ఎంత పెంచుకుంటున్న నా వేగం నన్ను దాటిపోతుందే లోకం
Advertisement

చక్రాల్లని సైకిల్ లాగ రెక్కల్లేని ఫ్లైట్-యూయూ లాగా బులెట్ లేని రిఫ్లే లాగ ధరమ్ లేని కైట్-యూయూ లాగా నేను కూడా మిగిలిపోయాయి అహాఆ…
పరుగు పరుగు వెళ్తున్న ఎటు వైపు జరుగు జరుగు అంటుందే లైఫ్-ఊఊఉ ఎంత పెంచుకుంటున్న నా వేగం నన్ను దాటిపోతుందే లోకం
రేపు అనేది కలల్లో నేనా నిజంగా అది రాధా రాధా నిన్నలోనే నేను ఉండిపోవాలా ధాటి వెళ్లే ధరి లేదా లేదా మబ్బుల లోని ఫుల్ మూన్ లాగా ఆర్కెస్ట్రా లేని ట్యూన్ లాగా నేను కూడా మిగిలిపోయాయి అహాఆ…
పరుగు పరుగు వెళ్తున్న ఎటు వైపు జరుగు జరుగు అంటుందే లైఫ్-ఊఊఉ ఎంత పెంచుకుంటున్న నా వేగం నన్ను దాటిపోతుందే లోకం
Yeah You Got To Run You Got To Run You Got To Run You Got To Do What You Have To Do To Get To Where You Wana Be Life Is Not A Bed Of Roses Man You Got To Get That In Your Head Lets గో
ఒక్క అడుగు నన్ను ముందుకెయ్యనివ్వదే వెనక్కి తోసెయ్ ఎదురు గాలి గాలి
ఒక్క మెట్టు నన్ను పైకి ఎక్కాఇవ్వదే నన్ను తొక్కే ఫోర్స్ నీ ఏమనాలి
అంతం లేని నిరీక్షణ లాగా ఫలితం లేని పరీక్షా లాగా నేను కూడా మిగిలిపోయాయి అహాఆ పరుగు పరుగు వెళ్తున్న ఎటు వైపు జరుగు జరుగు అంటుందే లైఫ్-ఊఊఉ ఎంత పెంచుకుంటున్న నా వేగం నన్ను దాటిపోతుందే లోకం