2019

గ్లాస్స్మట్

Glassmates

🎬 Chitralahari
🎤 Rahul Sipligunj , Penchal Das🎵 Devi Sri Prasad✍️ Chandrabose
Advertisement
Come On Boys స్కూల్ కెళ్లే వరకేరా క్లాస్మేట్స్ రెంట్ కట్టే వరకేరా రూమ్మేట్స్ అరేయ్ స్కూల్ కెళ్లే వరకేరా క్లాస్మేట్స్ రెంట్ కట్టే వరకేరా రూమ్మేట్స్ వీకెండ్ వచ్చే వరకేరా ఓఫిసెంట్స్ లైఫ్ ఎండ్ ఆయె వరకేరా సౌల్మట్స్ అరేయ్ ఎండ్ అంటూ లేని బెండ్ అంటూ కానీ రియల్ రేలషన్శిప్ ఏ
Advertisement

గ్లాస్స్మట్ గ్లాస్స్మట్ గల గల గల గల గల గల గ్లాస్స్మట్స్ గ్లాస్స్మట్స్ గ్లాస్స్మట్స్ గల గల గల గల గల గల గ్లాస్స్మట్స్
పప్పు రేట్ పెరిగితే పెరగని పెరగని ఉప్పు రేట్ పెరిగితే పెరగని పెరగని పెట్రోల్ ధర తగ్గితే తగ్గని తగ్గని ఏ పార్టీ ఓడని నెగ్గని నెగ్గని మన స్నాక్స్ ఫ్రెష్గుండని మన ఐస్ చల్లగుండని మన ముంచింగ్ మంచిగుండని మన గ్లాస్ ఫుల్లగుండని అరేయ్ ముంచేద్దాం దాన్లో మన గుండెని
గ్లాస్స్మట్స్ మనం గ్లాస్స్మట్స్ గల గల గల గల గల గల గ్లాస్స్మట్స్ గ్లాస్స్మట్స్ మనం గ్లాస్స్మట్స్ గల గల గల గల గల గల గ్లాస్స్మట్స్ గల గల గల ఇది గ్లాస్స్మట్స్ కలా గల గల గల ఒక గుటకేస్తే భళా గల గల గల ఇది గ్లాస్స్మట్స్ కలా గల గల గల ఒక గుటకేస్తే భళా
ట్రంప్ మనకు వీసాలు ఇవ్వని మానని పంపు నీళ్లు ప్రతిరోజు నిండని ఎండని బయ్ వన్ కి గెట్ వన్ అమ్మని ఆపని ఐఫోన్ కి న్యూ మోడల్ దించని ముంచని మన బీర్ పొంగుతుండని మన బార్ ఋషుగుండని ఈ సిప్ సాగుతుండని ఈ కిక్ వూగుతుండని ఈ ఒక్కటంటే లోకం తో ఇంకేం పని
గ్లాస్స్మట్స్ మనం గ్లాస్స్మట్స్ గల గల గల గల గల గల గ్లాస్స్మట్స్ గ్లాస్స్మట్స్ మనం గ్లాస్స్మట్స్ గల గల గల గల గల గల గ్లాస్స్మట్స్