2014

పైసా పైసా

Paisa Paisa

🎬 Paisa
Advertisement
పైసాలో ఉంది సౌందర్యం పైసా ఏ శివమ్ శంకరం పైసకంటదురా ఏ దోషం పైసాయే శాశ్వతం శుభం
Advertisement

తల తల తళుకు థలా థలా దళుకుఁ పైసా ప ప పైసా కల కల కాలుకు జల జల జలకు పైసా ప ప పైసా తిరిగే నాగశ నీ దశ పెరిగే గుస గుస మనకే ప్రపంచం బానిస తెలుసా పైసా పైసా ప ప పైసా పైసా పైసా ప ప పైసా పైసా పైసా ప ప పైసా పైసా పైసా ప ప పైసా అఅఅఅఅఅ ఆఆ ఆయా ఊఊ ఊఊఊ ఊఊ ప ప పైసా
ఓఓఓ ఓఓఓ ఊఊఊ అల్లదిగో కళల కోట చేరుకో బింగో అదరహో దునియాని దున్నుకో జల్సా కరో నిసిగా క్లాస్లోగా బిందాసుగా నీకు నువ్వు బాసుగా రిలాక్స్ గ డేస్ గడిచిపోనీయరా ఛాన్స్ నీకివ్వల దొరికెర పైసా పైసా ప ప పైసా పైసా పైసా ప ప పైసా పైసా పైసా ప ప పైసా పైసా పైసా ప ప పైసా ఆఆఆ ఆఆ ఆఆ దుగ్ దుగ్ హోమో దుగ్ దుగ్ హోమో దుగ్ దుగ్ డాసెరియో దుగ్ దుగ్ డాసెరియో దుగ్ దుగ్ డాసెరియో పైసా పైసా
ఈ పైకమే లోకమంతా ఏలడా ఈ డైలమే తలరాత రాయడం పడదోసిరో పాపం ను కాష్ తో కోనేచురో స్వర్గమును సొమ్ముతో ఏ జగన కిలో సొత్తు కన్నా బలమైయాన శక్తియేది ఉందిరా పైసా పైసా ప ప పైసా పైసా పైసా ప ప పైసా పైసా పైసా ప ప పైసా దుగ్ దుగ్ హోమో దుగ్ దుగ్ హోమో పైసా పైసా హూ హోమో హూ