2014

మాయ్యా మాయ్యా

Mayya Mayya

🎬 Paisa
🎤 Vijay Prakash🎵 Sai Karthik✍️ Sirivennela Seetharama Sastry
Advertisement
మాయ్యా మాయ్యా మాయ్యా మాయ్యా మాయ్యా అరేబియా ఒయాసిస్ ల ఎదురయ్యిందయ్యా అమ్మాయి అదేం మాయో మనసే లాక్కుందయ్యా రూపాయే పాపాయి అయి నాకే దిల్ దేదియ మామ్మాయ్య మాయ్యా మాయ్యా మా మాయ్యా మాయ్యా మామ్మాయ్య మాయ్యా మాయ్యా మా మాయ్యా మాయ్యా అరెరే ఓహోహో ఏ మాయ్యా మాయ్యా మాయ్యా మాయ్యా మాయ్యా అరేబియా ఒయాసిస్ ల ఎదురయ్యిందయ్యా
Advertisement

హే బాల హే బాల డో హే బాల హే బాల డో హే బాల హే బాల డో లబడో హే బాల హే బాల డో హే బాల హే బాల డో హే బాల హే బాల డో లబడో
అలాలే రెయిన్బో రంగేళి రాంబల్లె దిగి వస్తే న రాంబో నువ్వంటూ రంగంలో దింపిస్తే గోలర్ గోల్డ్ ఎదురై క్యాట్వాకింగ్ చూపెడితే డాలర్ డార్లింగేయ్ వొళ్ళో వాలితే నిగ నిగ లాడే ఆ లేడీ నాన్నల్లెసిందియ్య ధగ ధగ లాడే సొగసంతా నాసొమ్మేసిందయ్యా మామ్మాయ్య మాయ్యా మాయ్యా మా మాయ్యా మాయ్యా
మామ్మాయ్య మాయ్యా మాయ్యా మా మాయ్యా మాయ్యా
భూటాన్ బంపర్ లాంటి బుగ్గే కొరికేస్తేయ్ లక్ష్మి బాంబు గుండెల్లో పబ్బాని పేలిదంతే కాబోయే రాణి న కౌగిట్లో పడితే కానీ కుర్రగాని నన్నే లోవడితే భేజా అంతే బేజారై నెం భేహోష్ అయిపోయా ఇంకేం చేస్తాం రాజాల నెం తయారైపోయా మామ్మాయ్య మాయ్యా మాయ్యా మా మాయ్యా మాయ్యా మామ్మాయ్య మాయ్యా మాయ్యా మా మాయ్యా మాయ్యా మాయ్యా మాయ్యా మాయ్యా మాయ్యా మాయ్యా అరేబియా ఒయాసిస్ ల ఎదురయ్యిందా