2019

పాల పిట్ట

paala pitta

🎬 Maharshi
పాల పిట్ట
Advertisement
ఏవొ గుస గుసలే నాలో వలసి విడిసి వలపే విరిసే యదలో
Advertisement

పాల పిట్టలో వలపు నీ పైటమెట్టు పై వాలిందే పుల్లా పుట్టలో మెరుపు నీ కట్టు పట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే
పిల్ల నా గుండెల్లోనా ఇల్లే కట్టేసినవే కళ్ళాపు జల్లి రంగు ముగ్గే పెట్టేసినావే
కొండలంచులో మెరుపు నీ చురుకు చూపులో చేరిందే
గడపకదిన పసుపు నీ చిలిపి ముద్దులా తాకిందె మలుపు తిరిగి నా మానసిట్ఠా నీ వైపుకు మళ్ళిందే
పిల్లోడా గుండెలోన ఇల్లే కట్టేసినవే ఇన్నాళ్ల సిగ్గులన్నీ ఏళ్ళ గొట్టేసినవే
విల్లు లాంటి నీ ఒళ్ళు విసురుతుంటేయ్ బాననాలు గడ్డి పరకపై అగ్గి పుల్లలా భగ్గుమన్నవే నా కళ్ళు నీ మాటలోని రోజాలు గుచ్చుతుంటేయ్ మరి ముళ్ళు నిప్పు పెట్టిన తేనె పట్టులా నిద్ర పట్టదే రాత్రుళ్ళు
నీ నడుము చుస్తేయ్ మల్లె తీగా నా మనసు దానినలే తూనీగా మెల్ల మెల్లగా చల్లినావుగా కొత్త కళలు బాగా
పిల్ల నా గుండెల్లోనా ఇల్లే కట్టేసినవే కళ్ళాపు జల్లి రంగు ముగ్గే పెట్టేసినావే
పాల పిట్టలో వలపు నీ పైటమెట్టు పై వాలిందే పుల్లా పుట్టలో మెరుపు నీ కట్టు పట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే
పిల్ల నా గుండెల్లోనా ఇల్లే కట్టేసినవే కళ్ళాపు జల్లి రంగు ముగ్గే పెట్టేసినావే
పిల్లోడా గుండెలోన ఇల్లే కట్టేసినవే ఇన్నాళ్ల సిగ్గులన్నీ ఏళ్ళ గొట్టేసినవే
Cast & Crew
🎤SingersRahul SipligunjMM Manasi
✍️LyricsSri Mani
💫HeroinePooja Hegde
🎬DirectorVamshi Paidipally