2019

చోటి చోటి బాతేయ్

choti choti baatein

🎬 Maharshi
చోటి చోటి బాతేయ్
Advertisement
చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతేయ్ మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే ఓహ్ చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతేయ్ ఓహ్ మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే
Advertisement

ఓఓఓ పరిచయం ఎప్పుడు చిన్నదే ఏఈ చెలిమికి కాలమే చాలదే
ఎన్నో వేళా కథలు అరేయ్ ఇంకో కథ మొదలు ఎన్నో వేళా కథలు అరేయ్ ఇంకో కథ మొదలు
చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతేయ్ మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే
ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంతా స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట
కోరుకుంటే చేరాదంట వద్దుఅంటే వెళ్ళదంట నేస్తామంటేయ్ ఏమిటంటేయ్ కన్నా వాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తు తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ
ఎన్నో వేళా కథలు అరేయ్ ఇంకో కథ మొదలు
చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతేయ్ చోటి చోటి బాతేయ్ బాతేయ్ మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే మీటి మీటి యాదే యాదే
గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తియ్యనైన జ్ఞాపకాల్లా గుండెలోన అఛ్చాయేవి సావాసాలే బాధాలేవీ లేనినాడు నవ్వుకైనా విలువుండదేయ్ కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చేరగదెయ్ స్నేహం వల్లే ని కష్టం తనదనుకుంటు ని కళనే తనదిగా కంటూ ని గెలుపుని మాత్రం నీకే వదిలేస్తూ
ఎన్నో వేళా కథలు అరేయ్ ఇంకో కథ మొదలు
చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతేయ్ చోటి చోటి బాతేయ్ బాతేయ్ మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే మీటి మీటి యాదే యాదే
Cast & Crew
🎤SingersDevi Sri Prasad
✍️LyricsSri Mani
💫HeroinePooja Hegde
🎬DirectorVamshi Paidipally