2010

ఊపిరాగే

Oopirage

🎬 Brindavanam
Advertisement
ఊపిరాగే బాధుంటే తెలుసుకున్న ఈ పూటే కాలం ఆగే విలుంటే ఆగి పోనీ ఈ చోటే
Advertisement

ప్రేమకే ఓ మనసుంటే దానికే ఓ మాటుంటే ఏ నన్నిలా తాను చూస్తుంటే ఊరుకొనే లేదంటే
ప్రేమే నేరమా ప్రేమే భారమా ఎదలో మౌనమా చెప్పామా అందే అందమా వీడిపోని భంధమా నువ్వో నరకమా ఓ ప్రేమా ఆ ఆ ఆ ఆఆ
నాకు నేను ఎదురవుతూ తేల్చుకొని ధారవుతూ ఉన్నచోటే ఉంటున్నా ఈ కొంత ప్రేమ చాలంటూ ఇంకొంత ఎక్కువనుకుంటు గుండె కోత చూస్తున్నా
ప్రేమే ప్రేమను కదిలిస్తుందని అనుకోలేదు న మనసైన ఒకటే ఆటను ఓటమి గెలుపుగా ఆడవెందుకే ఓ ప్రేమా ఆ ఆ ఆ ఆఆ