2010

నిజమేనా నిజమేనా

nijamena nijamena

🎬 Brindavanam
నిజమేనా నిజమేనా
Advertisement
నిజమేనా నిజమేనా నిలబడి కలగంటున్నానా ఎవరైనా ఎదురైనా నువ్వే అనుకుంటున్నానా
Advertisement

నీ కలలే దాచుకున్న నిజమల్లే వేచివున్న నీకోసం ఇపుడే నేనే నువ్వవుతున్న ప్రియా మరి నాలో ప్రాణం నీదంటున్నా
వన్నా వన్నా బి విత్ యు హనీ నిన్ను నన్ను ఇక ఒకటైపోని వన్నా వన్నా బి విత్ యు హనీ నువ్వు నేను ఇక మనమైపోనీ
ఇది ప్రేమో ఏమో చంపేస్తున్నదే తొలి ప్రేమో నాలో గుచేస్తున్నదే ఓఓఓ
సర సర సర తగిలే గాలే నీ సరసకి తరిమేస్తుందే మునుపెరగని సంతోషాలే ఇపుడిపుడే మొదలవుతుంటే
చిరుగాలై నిన్ను చేరి ఊపిరిలో కలిసి పోయి ఆ సంతోషాలే నీకే అందించేయినా ప్రియా నీసొంతం అవుత ఎప్పటికైనా
వన్నా వన్నా బి విత్ యు హనీ నిన్ను నన్ను ఇక ఒకటై పోనీ వన్నా వన్నా బి విత్ యు హనీ నువ్వు నేను ఇక మనమైపోనీ
గిరా గిరా గిరా తిరిగే భూమి నీ చుట్టూ తిరగాలందే అమ్మమొ అమ్మమ్మోఓ నిను మరువను అంటూ నన్నే నా ఆశలు కదిలిస్తుంటే అమ్మమొ ఆశల్లో ఆగకుండా జన్మంతా జంటగుంటా
వదిలేసే ఊసే రాధే ఏది ఏమైనా ప్రియా ప్రతి నిమిషం నీతో అడుగేస్తున్నా
వన్నా వన్నా బి విత్ యు హనీ నిన్ను నన్ను ఇక ఒకటై పోనీ వన్నా వన్నా బి విత్ యు హనీ నువ్వు నేను ఇక మనమైపోనీ
ఇది ప్రేమో ఏమో చంపేస్తున్నదే తొలి ప్రేమో నాలో గుచేస్తున్నదే
Cast & Crew
🎤SingersKarthikSuchitra
✍️LyricsAnanta Sriram
🎵MusicThaman S
HeroJr NTR
🎬DirectorVamshi Paidipally