2012

ఊ ళళళ ఓలలా

Ooh La Laa

🎬 Chinnadana Nee Kosam
Advertisement
ఓహ్ మేరీ పియా చేసావే ఎదో మాయ మెరుపు తీగై నువ్వే రాగ మనసే తిమ్మిరి ఎక్కిందే దిల్ పై కాలింగ్ బెల్ ఏ కొట్టి డాన్స్ ఏ నాతో చేసేయి ఓఒహ్ ల లా ఊహలల ఊళ ఓఒహ్ ల లా ఓలలా ఊళ నీ రాకెట్ తో పిల్ల నాకే తెలిసింది లే నా ఎద పలుకే ఈ చిట్టి గుండేమో ఉరకలేసిందిలా యయియైయా ఊళళళ ఊళలల ఓలలా ఊళళళ ఓలలాల ఊళళళ ఓలలా ఓఒహ్ ల లా ఓఒహ్ ల లా
Advertisement

నవ్వుని తాకే బుగ్గలని చూస్తే కుల్లూస్తుందే తాకలేకే కందిపొతెనే ఎండను తాకే నీ తిట్టని తిట్టే తిడతా సూరీడైన నిన్ను తాకితే చెలి చీమలు ప్రకటించిన చెలి యుద్ధమే గాజు బొమ్మల్లె చూసుకుంటా నాలా యయియైయా ఓలలాల ఊళళళ ఓలలా ఊళళళ ఓలలాల ఊళళళ ఓలలా ఓఒహ్ ల లా ఓ ఓఒహ్ ల లా
వాన కాలం అక్కర్లేదు నిన్ను చూస్తూనే తడిసానే గోదారల్లే కురులే ఊగే వాటిని తాకే లొలకల్లే నేనుంటనే ఉయ్యాలలో నువ్వే ఊగితే చిరుగాలినై నేనే తాకుతా రేయే నువ్వైతే నిదుర రాదెంటిలా యయియైయా ఓలలాల ఊళళళ ఓలలా ఊళళళ ఓలలాల ఊళళళ ఓలలా ఓఒహ్ ల లా ఓఒహ్ ల లా
Cast & Crew
🎤SingersAnup Rubens
✍️LyricsKrishna Chaitanya
🎵MusicAnup Rubens
⭐HeroNithiin
💫HeroineMishti
🎬DirectorA. Karunakaran