Advertisement
ఓహ్ బుగ్గ గిల్లి బుగ్గ గిల్లి
వెళ్ళిపోకే బుజ్జి తల్లి
మనకథే షురూ కానీవే ఓహో హూ
కళ్ళు నిన్నే చూసేసాయే
నవ్వు నిధే నచ్చేసిందే
నీ కోసం ప్రాణం పెట్టైనా
అరె చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా
చిన్నదానా నీకోసం
అరె చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా
చిన్నదానా నీకోసం
ఓహ్ బొండుమల్లి బొండుమల్లి
జారిపోకే గుండె గిల్లి
ఇకపై అన్ని నువ్వేనే ఓహో హూ
కొత్త కొత్త కోరిక నువ్వే
కొత్త ఆవకాయ నువ్వే
కొత్త పాట నేనే పాడైన
అరె చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా
చిన్నదానా నీ కోసం
అరె చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా
చిన్నదానా నీ కోసం
Advertisement
ఓ అరెరె అమ్మాయో నడుమే సన్నాయో
నిన్ను చూసి కొట్టుకుంది నాది
తియ్యని పాపిడి పుల్లని మామిడి
వెరీ ఇష్టం పిల్ల నువ్వే సొల్లుడి
ఓ సింగారి సింగారి రావే చేదాం సవారి
నువ్వు ఎత్తు పల్లమాన్ని ఉన్న కన్యాకుమారి
తవ్వేస్తా నీకే బళ్లారి
అరె చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా
చిన్నదానా నీకోసం
అరె చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా
చిన్నదానా నీకోసం
ఓహో బుగ్గపై చుక్కాని ద్రిష్టికే పెట్టనా
నువ్వేసే లంగా పైనే వోణి
గుండెల్లో రైల్ ఇంజిన్ కు అంటూ కూసిందే
సిగ్నల్ ఏ ఇచ్చేయ్ గిన్నె కోడి
గుంటూరో నెల్లూరు ఓ వెళదాం రావే ఏలూరు ఓ పిల్ల
పట్టాలింకా ఎక్కేసాక నువ్వే నాజోడి
నీకోసం అవుతానే మోదీ
అరె చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా
చిన్నదానా నీకోసం
అరె చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా
చిన్నదానా నీ కోసం