Advertisement
ఒంపుల ధనియ సొంపుల మిరియా
అదిరెను తస్సదియ
పెదవుల తడియా గుండెల సడియా
నువ్వే నా దునియా
ఒంపుల ధనియ సొంపుల మిరియా
అదిరెను తస్సదియ
పెదవుల తడియా గుండెల సడియా
నువ్వే నా దునియా
Advertisement
అందుకే కదా ఫిదా
అయిపోయా అయిపోయా
ఒక్కసారిగా ఇలా
నీ లవ్ లో పడిపోయా
నీ నిగ నిగ లాడిన
బిగి బిగి నడుముని
తెగ తెగ తడిమేయ్య
ఒంపుల ధనియ సొంపుల మిరియా
అదిరెను తస్సదియ
పెదవుల తడియా గుండెల సడియా
నువ్వే నా దునియా
హే నువ్వే జాన్ జిగిరి దోస్తూ
నువ్వే నా బందోబస్తూ
ముస్తాబై వచ్చేసా
మొహమాటం మినహాయిస్తూ
హే అదేదో అంజనమెస్తో
అందంతో హల్చల్ చేస్తూ
నువ్వొస్తే వస్తే
ఇన్నిన్ని మెలికలు చూస్తూ
కునుకు పడుతుందా
చేతికి కుదురు
ఉంటుందా ఏదోటి చెయ్యకుండా
ఊరుకుంటే నా వయసు
నను తిట్టేయ్ దా
హే నేనేమో బుగ్గలు ఇస్తూ
నువ్వేమో ముద్దులు వేస్తూ
ఇలాగే తరిద్దాం సిగ్గులనే అటకాయిస్తూ
హే కుమారి మస్తురా మస్తూ
కులాసా అవిఘ్నమస్తూ
తమాషా పనుల్లో
జవానీ జబ్బార్దాస్తూ
మనసే కిష్కింద
ఆపై కౌగిలి కిష్కింద
సరదాల్లో
నువ్వు ముందా నేను ముందా
తేల్చుదాం పనేం ఉందా
ఒంపుల ధనియ సొంపుల మిరియా
అదిరెను తస్సదియ
పెదవుల తడియా గుండెల సడియా
నువ్వే నా దునియా
అందుకే కదా ఫిదా
అయిపోయా అయిపోయా
ఒక్కసారిగా ఇలా
నీ లవ్ లో పడిపోయా
నీ నిగ నిగ లాడిన
బిగి బిగి నడుముని
తెగ తెగ తడిమేయ్య