2016

హైపరే హైపరే

hypare hypare

🎬 Hyper
హైపరే హైపరే
Advertisement
తలబడి తెగ ఉరికిన నీ చూపే సూపరే గెలుపుకి రుచి మరిగిన నీ ఊపే బంపరే ఎవడికి తలవంచని నీ పొగరు జంపరే గెలికితే నరనరమునా హైపరే హైపరే
Advertisement

బై బర్తే నేనేమో బోల్డంతా హైపరే లైక్ కొడితే నీక్కూడా ఎక్కిస్తా హైపరే బై బర్తే నేనేమో బోల్డంతా హైపరే లైక్ కొడితే నీక్కూడా ఎక్కిస్తా హైపరే
రారా రారా రౌడీ రేపేశావ్ నాలో వేడి అరె నువ్వు నేను జోడి చల్ మెరుపులా దాడి హే రాయే రాయే రాసి నేనొస్తా వడ్డీ ఏసీ అందినకాడకు తోచి ఫుల్ పెడతా పేచీ
రాలు గాయి పిల్లగాడా నువ్వు నేను కేకేరే అంటుకుంటే తస్సాదియ్యా మహా డేంజర్ ఏ వాలు గారూ సిన్నదాన హార్ట్ కుంది మ్యాటర్ ఏ సామిరంగా ఆగడింకా స్పీడో మీటర్ఏ
మిల్క్ షేక్ లాంటి ఒంటి రంగు బాగుందే నమకు చమకు నడుము లోనా బెట్టు లాగిడే చురుకూ చురుకూ డేగ లాంటి కన్ను పడిందే నా ఉడుకు దుడుకు వయసు కేమో కునుకు చెడిందే
నచ్చావే చెరుకు ముక్కా నీ సిగ్గు కలుపు మొక్కా నిను చూసినాక ఆగదు ఉక్కా సెగలూ హైపరో పొగలూ హైపరో ఇద్దరి మధ్యలో దిగులూ హైపరో ఎగుడూ హైపరో దిగుడూ హైపరో ఎగిరే పేటలో ఫిగర్ హైపరో
బై బిర్తే నేనేమో బోల్డంతా హైపరే లైక్ కొడితే నీక్కూడా ఎక్కిస్తా హైపరే రారా రారా రౌడీ రేపేశావ్ నాలో వేడి నువ్వు నేను జోడి చల్ మెరుపులా దాడి హే రాయే రాయే రాసి నేనొస్తా వడ్డీ ఏసీ అందినకాడకు తోచి ఫుల్ పెడతా పేచీ
హే అత్తరూ జల్లిన సొగసు భలే చిలిపిగున్నావే ఇద్దరి మధ్యనా వరసనిలా కలుపుతున్నవే నిప్పులూ తొక్కినా పిల్లడు లాగా ఉరుకుతున్నావే ఈ పండగ కొచ్చినా అల్లుడులాగా ఎగురుతున్నవే
నేనేమో కందిరీగ నువ్వేమో మెరుపు తీగ జాగారమేగా ఇస్తేగా నువ్వే చాకురో నువ్వే తోపురో నువ్వే లాకురో నీకే ఆఫెరో పడుచూ పాపారావు పులస చెప్పారో మొదటి ఆటకే హిట్టు తల్కురో
తలబడి తెగ ఉరికిన నీ చూపే సూపరే గెలుపుకి రుచి మరిగిన నీ ఊపే బంపరే ఎవరికీ తలవంచని నీ పొగరు జంపరే గెలికితే నరనరమునా హైపరే హైపరే
Cast & Crew