2000

ఓలమ్మొ ఓలక్కో ఓర్నానో ఓరయ్యో

olammo olakko ornaano orayyo

🎬 Yuvaraju
ఓలమ్మొ ఓలక్కో ఓర్నానో ఓరయ్యో
Advertisement
ఓలమ్మొ ఓలక్కో ఓర్నానో ఓరయ్యో నీ జిమ్మడపోను ఓలమ్మొ ఒల్లంత రుద్ది వొల్లో వయ్యరమద్ది నా దుంప తెంచమాక ఓర్నానో ఒద్దంటె వచ్చి ముల్లే మెత్తంగ గుచ్చి నా కొంప ముంచమాకా ఒలక్కో తిక్క ముదిరే ఒరయ్యో దిమ్మతిరిగే అరె పిడికెడు నడుమున కలబడు చెడుగుడులో
Advertisement

తెల్లబడ్డా తమాషా వెన్నెలలో పెదాలిచ్చి పుచ్చుకుంటా
పచ్చబడ్డా తమాషా పొత్తులలో పదారేల్లూ ఇచ్చుకుంటా
ఆకురాయి ఆకుదులిపి రాయివిసురూ నేతిబీరా పేరు చెబితే నెయ్యి కరుగు
మన ఊగుడు పాటకు దాగిన తాళపు రేగిన అల్లరిలో
ఓలమ్మొ ఒల్లంత రుద్ది వొల్లో వయ్యరమద్ది నా దుంప తెంచమాక ఓర్నానో ఒద్దంటె వచ్చి ముల్లే మెత్తంగ గుచ్చి నా కొంప ముంచమాకా
నిచ్చెనేస్తా నిషాల నిద్దరలో హలో అంటా రంభ వస్తే
ఇచ్చి చూస్తా కులాసా మబ్బులనీ పలో అంటా వాన వస్తే
పాలరాయీ పాలుతీసి తోడు పెట్టూ జీలకర్ర కర్రతోటీ గూడు కట్టూ
అరె యెక్కడిదొంగలె అక్కడె నక్కిన తొక్కిసలాటలలో
ఓలమ్మొ ఒల్లంత రుద్ది వొల్లో వయ్యరమద్ది నా దుంప తెంచమాక ఓర్నానో ఒద్దంటె వచ్చి ముల్లే మెత్తంగ గుచ్చి నా కొంప ముంచమాకా
Cast & Crew
🎤SingersRamana GogulaNandhitha
✍️Lyricsveturi
🎵MusicRamana Gogula
💫HeroineSakshi Sivanand , Simran
🎬DirectorY.V.S.Chowdary