2019

నువ్వు నేన్ను

Nuvvu Nenu

🎬 Venky Mama
Advertisement
యువర్ మై సెనోరిటా నీ స్మిలెయ్ న సన్ లైటా యువర్ మై హార్ట్ బీటా నీ వెంటెయ్ న లైఫ్ డేటా
Advertisement

వాల్ క్లోక్స్లో కాలమే లాక్ ఐయ్యేలా నేను నీ ఊహలో బ్లాక్ అయ్యేలా గుండె పాడేనే తీయగా రేడియో ల నువ్వనే మాటలే ఆడియో ల
ఇన్ని రంగులు వలుపులే జల్లు వేళా తడిసిపోయి మనసు నీవల్ల చిక్కులేని వాన జల్లుల ల ల ల ల
నువ్వు ఐ నేన్ను యు మధ్య ఎల్ ఉంటెయ్ ఇంతేలే ఐ లవ్ యు
నువ్వు ఐ నేన్ను యు ఫర్ యు అంటోంది నా లైఫ్ ఏ ఐ అం ఫర్ యు
నువ్వు ఐ నేను యు మధ్య ఎల్ ఉంటెయ్ ఇంతేలే ఐ లవ్ యు
నువ్వు ఐ నేన్ను యు ఫర్ యు అంటోంది నా లైఫ్ ఏ ఐ అం ఫర్ యు ఐ లవ్ యు హే ఐ అం ఫర్ యు
న కంటి చాటున నీకలా గులాబీ రేకుల తోటల న గుండె చాటున నీ ఆలా ఆకాశమంటిన ఆశల
నీ పరిచయాల తొలి నిముషమే నే క్షణములో గెలిచినా అద్భుతం మన కలయికలో ఈ కాలమే సెలవని తెలియని పయనం
రెండు పెదవులు నాలుగై కలిసిపోవా తీపి ముద్దు హద్దు దించుకోవా నిన్ను నన్ను కలిపి చూపావా

Cast & Crew