2019

కోకా కోల పెప్సీ

Coca Cola Pepsi

🎬 Venky Mama
Advertisement
మిలటరీ నాయుడు మిలటరీ నాయుడు చూస్తే సురా సురా తుపాకులే పేలుడు విక్టరీ అల్లుడు విక్టరీ అల్లుడు వస్తే జరా జరా జరీ చీరె జారుడు
Advertisement

సంపావే రాకాసి సర్జికల్ స్ట్రైక్ జెసి దింపావు గురి జూసి నా బుజ్జి గుండెల్లో ఫ్లెక్సీ
అట్టా జెసి ఇట్టా జెసి దూరావే గుండెల్లో టెంట్ వేసి
కోకా కోల పెప్సీ ఎఇ కోకా కోల పెప్సీ ఎఇ కోకా కోల పెప్సీ నీ మామ అల్లుడు సెక్సీ
అత్తారింటికేసి చల్ ఎక్కేద్దామా టాక్సీ కోకా కోల పెప్సీ నీ మామ అల్లుడు సెక్సీ అత్తారింటికేసి చల్ ఎక్కేద్దామా టాక్సీ
మిలటరీ నాయుడు మిలటరీ నాయుడు చూస్తే సురా సురా తుపాకులే పేలుడు విక్టరీ అల్లుడు విక్టరీ అల్లుడు వస్తే జరా జరా జరీ చీరె జారుడు
సింగల్ హ్యాండ్ తో కొంగును గుంజారో బలపం పట్టి భామ వాళ్ళో కోచింగ్ ఇస్తానే బ్యాంగిల్ సౌండ్ లో బాటింగ్ నేర్పారో హండ్రెడ్ పెర్సెంట్ లవ్ బళ్ళో టీచింగ్ ఇస్తానే
మీసా కట్టు మీ పంచె కట్టు క్లాస్ మాస్ ఐన విసిలే కొట్టు జోడు గుర్రాల పగ్గం పట్టు జోరు చూపిస్తాం లగ్గం పెట్టు
లెఫ్ట్ స్పైసి రైట్ జూసీ మీ హాట్ లిప్పుల్లో మీట లస్సి
కోకా కోల పెప్సీ ఎఇ కోకా కోల పెప్సీ ఎఇ
కోకా కోల పెప్సీ నీ మామ అల్లుడు సెక్సీ అత్తారింటికేసి చల్ ఎక్కేద్దామా టాక్సీ ఎఇ కోకా కోల పెప్సీ నీ మామ అల్లుడు సెక్సీ అత్తారింటికేసి చల్ ఎక్కేద్దామా టాక్సీ
Cast & Crew