2016

నువ్వంటే నా నవ్వు

nuvvante na navvu krishna gaadi veera prema

🎬 Krishna Gaadi Veera Prema Gaadha
నువ్వంటే నా నవ్వు
Advertisement
నువ్వంటే నా నవ్వు నేనంటేనే నువ్వు నువ్వంటూ నేనంటు లేమని అవునంటూ మాటివ్వు నిజమంటూ నే నువ్వు నే రాని దూరాల్ని నువ్ పోనని
Advertisement

ఎటు వున్నా నీ నడక వస్తాగా నీ వెనక దగ్గరగా రానిను దూరమే నే వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్ అడుగు నిలుచున్నా నీ వైపే చేరెనులే
నీ అడుగేమో పడి నెల గుడి అయినదే నీ చూపేమో సడిలేని ఉరుమయినదే నువ్వు ఆకాశం నేను నీకోసం తడిసిపోదామా ఈ వానలో
ఈ చినుకు ఆ మేఘం విడిపోవసాలే సూర్యుడితో జత కట్టి ఒక్కటౌతాయే నీడల్లో నలుపల్లె మల్లెల్లో తెలుపల్లె ఈ భువికే వెలుగిచే వరమే ఈ ప్రేమ
ఈ చినుకు ఆ మేఘం విడిపోవసాలే సూర్యుడితో జత కట్టి ఒక్కటౌతాయే నీడల్లో నలుపల్లె మల్లెల్లో తెలుపల్లె ఈ భువికే వెలుగిచే వరమే ఈ ప్రేమ
నే ఇటు వస్తాననుకోలేదా తలుపస్సలు తీయవు తడితే పో పసివాడని జాలే పడితే బుగ్గన ముద్దిచ్చి చంపేశావె
నువ్వు నేనంటూ పలికే పదములో అధరాలు తగిలేన కలిసే వున్నా మనమంటు పాడు పెదవుల్లో చూడు క్షణమైనా విడిపోవులే ఇది ఓ వేదం పద రుజువోవుదాం అంతులేని ప్రేమకే మనం నివురు తొలగేలా నిజము గెలిచేలా మౌనమే మాట మార్చేసిన
నువ్ నవ్వేటి కోపనివే మనసతికిన ఓ రాయివే నువ్ కలిసొచ్చే శాపనివే నీరళ్లే మారేటి రూపానివే
నాచే దారుల్లో నడిచే నదులైన కాదన్న కలవాలి సంద్రం లోన విడివిడిగా వున్నా విడిపోలేకున్నా ప్రవహించే ప్రణయం ఇదే వొద్దన్న తిరిగేటి భువి మీదొట్టు నా ప్రాణం తిరిగేనా ఇక నీ చుట్టూ నాలోనే నువ్వుంటు నీతోనే నేనంటూ ఈ భువిలో విహరించే వెలుగే మన ప్రేమ
Cast & Crew
✍️LyricsKrishna Kanth
HeroNani
💫HeroineMehreen Pirzada
🎬DirectorHanu Raghavapudi