2016

కృష్ణగాడి వీర ప్రేమ గాధ

krishnagadi veera prema gaadha krishna gaadi veera prema

🎬 Krishna Gaadi Veera Prema Gaadha
కృష్ణగాడి వీర ప్రేమ గాధ
Advertisement
వినరా సోదర ఈ కృష్ణగాడి వీర ప్రేమ గాధ ఎక్కడ చూడని ఎప్పుడు వినని అంత వింత గాధ తందనా దందా నానే తందనా తంద నానే తందనా దందా నానే నా తందనా దందా నానే నా తందనా దన్న
Advertisement

సింకేది బాబాయ్ అన్నయ్య నీ పిచ్చికి మా ఇన్స్ట్రుమెంట్స్ సరిపోవుగాని మా స్టైల్ లో పాడేయ్ రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర రామ్
ఓరి బ్రహ్మ దేవుడో ఎంత డేంజర్ గాడివో గిఫ్ట్ కిచ్చి ప్రేమని మరచినవా పెళ్లిని సీతలాంటి ఆ పిల్ల అన్న రావణుడురా రామ రామ అందుకేరా ఎంతున్నా ప్రేమ బయటికసలేమ్ చెప్పలేమా టాక్ నో నో టచ్ నో డ్రీం నో నో డ్యూయెట్ నో నో ఓహ్ గాడ్ బ్రహ్మ టూ బాడ్ జన్మ ఇచ్చావ్ కర్మ
రంపం తార ర ర రంపరం పరం రంపం తార ర ర రంపరం పరం రంపం తార ర ర రంపరం పరం రంపం తర ర రామ్ రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర రామ్
ఓరి బ్రహ్మ దేవుడో ఎంత డేంజర్ గాడివో ఇష్క్ తోటి పాటుగా రిస్క్ నే ఇచ్చావురా లైఫ్ రోడ్ ని తిప్పాడు మలుపు తెరిచాడు పెళ్లి తలుపు వెతికిచూసా మాలక్ష్మి కొరకు కలవలేదు ఇంతవరకు ఫోనెత్తలేదు అడ్రస్ తెలీదు పాప జాడే పథ లేదు ఓహ్ గాడ్ బ్రహ్మ టూ బాడ్ జన్మ ఇచ్చావ్ కర్మ
రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర రామ్ రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర ర రంపరం పరం రంపం తర ర రామ్
Cast & Crew
🎤SingersK G Ranjith
✍️LyricsKrishna Kanth
HeroNani
💫HeroineMehreen Pirzada
🎬DirectorHanu Raghavapudi