2005

నొప్పి నొప్పి - ఏమి నొప్పి

Noppi Noppi Emi Noppi

🎬 Allari Bullodu
Advertisement
నొప్పి నొప్పి - ఏమి నొప్పి నిన్ను చూడకుంటే గుండె నొప్పి నొప్పి నొప్పి - ఏడ నొప్పి నిన్ను చేరకుంటే ఈడ నొప్పి కన్ను నువ్వు కొట్టకుంటే కంటి నొప్పి నన్ను వీడి వెళ్ళిపోతే కాళి నొప్పి ఉన్నమాట చెప్పుకుంటే చెప్పు నుండి కొప్పు దాక నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి
Advertisement

నొప్పి నొప్పి - ఏమి నొప్పి నిన్ను చూడకుంటే గుండె నొప్పి నొప్పి నొప్పి - ఏటి నొప్పి మాటలాడకుంటే గొంతునొప్పి నిన్ను చేరదీయకుంటే చేతి నొప్పి నిన్ను కౌగిలించ కుంటే ఛాతి నొప్పి నీడ లాగ తిప్పకుంటే ప్రేమనుండి పెళ్లిదాక నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి
ఆడపిల్ల కెప్పుడు తప్పనే తప్పదు బుగ్గలోన పుట్టెడంత నొప్పి అందగాడి కెప్పుడు తప్పనే తప్పదు గోటిలోన గంపెడంత నొప్పి గుచ్చేటి ముళ్ళు నింక ముళ్ళుతోటి తీసుకో పుట్టేటి నొప్పినింక నొప్పితోటి తీర్చుకో గుచ్చేటి ముళ్ళు నింక ముళ్ళుతోటి తీసుకో పుట్టేటి నొప్పినింక నొప్పితోటి తీర్చుకో గోటి తోటి బుగ్గగిల్లు నీకు నాకు తగ్గుతుంది నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి
నొప్పి నొప్పి - ఏడ నొప్పి నిన్ను చూడకుంటే గుండె నొప్పి నొప్పి నొప్పి - ఏమి నొప్పి నిన్ను చేరకుంటే ఈడ నొప్పి
హాస్పిటల్ కెళ్లినా ఆగనే ఆగదు ఐస్ లోనె అందమైన నొప్పి అమృతాన్ని తాగినా ఆగనే ఆగదు మనసులోన ముచ్చటైన నొప్పి ఈ వ్యాధి కెప్పుడైన నాటువైద్యమొక్కటే ఈ మంట కెన్నడైన నోటిమందు ఒక్కటే ఈ వ్యాధి కెప్పుడైన నాటువైద్యమొక్కటే ఈ మంట కెన్నడైన నోటిమందు ఒక్కటే మూడు పూట్ల ముద్దు మాత్ర వేసుకుంటె చేరదంట నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి
నొప్పి నొప్పి - ఏమి నొప్పి నిన్ను చూడకుంటే గుండె నొప్పి నొప్పి నొప్పి - ఏడ నొప్పి నిన్ను చేరకుంటే ఈడ నొప్పి నిన్ను చేరదీయకుంటే చేతి నొప్పి నిన్ను కౌగిలించ కుంటే ఛాతి నొప్పి ఉన్నమాట చెప్పుకుంటే చెప్పు నుండి కొప్పు దాక నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి
Cast & Crew
✍️LyricsChandrabose
⭐HeroNithiin
💫HeroineTrisha Krishnan , Rathi
🎬DirectorK. Raghavendra Rao