2019

నిను చూసేయ్ ఆనందంలో

ninnu chuse anandamlo nani s gang

🎬 Nani's Gang Leader
నిను చూసేయ్ ఆనందంలో
Advertisement
కథ రాయడం మొదలుకాక ముందు అప్పుడే ఎలాంటి మలుపో కల దేనికో తెలుసుకోక ముందు అప్పుడే ఇదేమి తలపో
Advertisement

నిను చూసేయ్ ఆనందంలో కనుపాపేయ్ కడలి పొంగినదేయ్ నిను తాకేయ్ ఆరాటం లో నను నేనే వదిలేయసాను కాదెయ్ అరేయ్ భారమెంత నువ్వు మోపినా మనసు తేయలీకౌతు ఉందే
నిను చూసేయ్ ఆనందంలో కనుపాపేయ్ కడలై పొంగినదేయ్ కథ రాయడం మొదలుకాక ముందు అపుడెయ్ ఎలాంటి మలుపో
అణువణువునా ఒణుకు రెయ్గినది కనబడదాది కనులకెయ్ అడుగడుగునా అడుగుతోంది మాది వినబడదాది చెవులకేయ్ మెదడుకి పది మెలికలేయ్సినది తెలియనిధిది తెలివికీ ఇదివరకెరుగనిది ఏమిటిది నిదరైనది నిదరకే
తడవ తడవ గోదవాడినా తగని తగువు పడినా విడిగా విడిగా విసిగించినా వీడని ముడులు పడేనా నిను చూసేయ్ ఆనందంలో కనుపాపేయ్ కడలి పొంగినదేయ్ నిను తాకీ ఆరాటం లో నను నేనే వదిలేయసాను కాదెయ్ అరేయ్ భారమెంత నువ్వు మోపినా మనసు తేయలీకౌతు ఉందే
నిను చూసేయ్ ఆనందంలో కనుపాపేయ్ కడలై పొంగినదేయ్ కథ రాయడం మొదలుకాక ముందు అపుడెయ్ ఎలాంటి మలుపో
ఒకటొకటిగా పనులు పంచుకుని పెరిగిన మన చనువుని సులువుగా చులకనగా చూడకని పలికెను ప్రతి క్షణమిలా ఒకటొకటిగా తెరలు తెంచుకుని తరిగిని మన వెలితిని పొరబడి నువ్వు మరల పెంచకని అరిచెను ప్రతి కానమిలా
వెతికి వెతికి బతిమాలినా గతము తిరగబడదే వెనక వెనక అని చేసినా నిజాము మరుగుబడేదే నిను చూసేయ్ ఆనందంలో కనుపాపేయ్ కడలి పొంగినదేయ్ నిను తాకేయ్ ఆరాటం లో నను నేనే వదిలేయసాను కాదెయ్ అరేయ్ భారమెంత నువ్వు మోపినా మనసు తేయలీకౌతు ఉందే
నిను చూసేయ్ ఆనందంలో కనుపాపేయ్ కడలి పొంగినదేయ్ కథ రాయడం మొదలుకాక ముందు అపుడెయ్ ఎలాంటి మలుపో
Cast & Crew
🎤SingersSid Sriram
✍️LyricsAnanta Sriram
HeroNani
💫HeroinePriyanka Mohan
🎬DirectorVikram Kumar