2019

హొయినా హొయినా

hoyna hoyna nani s gang

🎬 Nani's Gang Leader
హొయినా హొయినా
Advertisement
వేరేయ్ కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా వేరేయ్ కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా
Advertisement

పలికెయ్ పాల గువ్వతో కూలికెయ్ పూల కొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేశా ఎగిరే పాలవెల్లితో నడిచే గాజు బొమ్మతో బంధం ముందు జన్మదా ఏమో బహుశా
హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా
Think I caught the feels this summer Bae you’re one of a kind no other Be my sweetie be my sugar Had enough as a one side lover I think I caught the feels this summer Bae you’re one of a kind no other Be my sweetie be my sugar Had enough as a one side lover

నా జీవితానికి రెండో ప్రయాణముందని దారి వేసిన చిట్టి పాదమా నా జాతకానికి రెండో భాగముందని చాటి చెప్పిన చిన్ని ప్రాణమ గుండెలోన రెండో వైపే చూపి సంబరాన ముంచావే నేస్తమా నాలో నాకే రెండో రూపం చూపి దీవించిందే నీలో పొంగే ప్రేమ
వెలిగే వేడుకవ్వనా కలిసే కానుకవ్వనా పెదవుల్లోయినా నింపైనా చిరుదరహాసం ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి మెరుగులు దిద్ది వెయ్యనా ఇక నా వేషం
హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా
వేరేయ్ కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా వేరేయ్ కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా
Cast & Crew
✍️LyricsAnanta Sriram
HeroNani
💫HeroinePriyanka Mohan
🎬DirectorVikram Kumar