2007

నిన్నే నిన్నే

ninne ninne

🎬 Desamuduru
🎤 Kousalya , Chakri🎵 Chakri✍️ Kandikonda
నిన్నే నిన్నే
Advertisement
నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే దిల్ సె దిల్ సె ఇష్క్ కియా తుమ్ సె వాయె వాయె వాయె వాయె వాయె వాయె రాయె రాయె రాయె రాయె రాయె రాయె ఇనవ ఇనవ ఇనవా ఏందే నీ గొడవ నీతోనే జీనా మర్న సంఝ నహి హై క్యా
Advertisement

హె నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే హె దిల్ సె దిల్ సె ఇష్క్ కియా తుమ్ సె
దెవుడిచ్చిన అందాలు అయ్యొ బాబోయ్ పరువాలు చెయ్యమాకె మట్టిపాలు చుట్టు కుంటై పాపాలు నువ్వులేక నే లేనే నిన్ను విడిచి పోలేనే నీళ్ళులేని బావిలోన దూకి నేను చస్తానే ఇనవె నువ్ ఇనవె ఒసై ఇనవె ఎహ ఇనవె
నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే...
హె నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే హె దిల్ సె దిల్ సె ఇష్క్ కియా తుమ్ సె ఆహ అరె అబ్బ అమ్మ నిన్నే... రాయే
ఏ ఎందుకొచ్చిన వేదాంతం చెయ్యమాకే రాద్ధాంతం బ్రహ్మకైన రిమ్మ తెగులేె ఏవిటి పొయె కాలం ఎందుకింత గ్రహచారం చూసుకో నీ అవతారం ఎక్కడైన ఉండదమ్మ ఇంతకన్న అపకారం ఇనవె ఎహ ఇనవె ఒసై ఇనవె ఎద కనవే
నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే...
నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే దిల్ సె దిల్ సె ఇష్క్ కియా తుమ్ సె వాయె వాయె వాయె వాయె వాయె వాయె రాయె రాయె రాయె రాయె రాయె రాయె ఇనవ ఇనవ ఇనవా ఏందే నీ గొడవ నీతోనే జీనా మర్న సంఝ నహి హై క్యా
నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే ని ని ని ని నిన్నే నిన్నే నిన్నే...
Cast & Crew
🎤SingersKousalyaChakri
✍️LyricsKandikonda
🎵MusicChakri
HeroAllu Arjun
💫HeroineHansika Motwani
🎬DirectorPuri Jagannadh