2003

నీలో ఉన్నది

neelo unadi

🎬 Nijam
నీలో ఉన్నది
Advertisement
నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా
Advertisement

మన ప్రేమలో నిజమన్నది కొలువుందిలే మన జంటని అది అందుకే కలిపిందిలే
నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా
సేద తీరితే ప్రియురాలి నీడలో బాధలన్న మాటలింక చేరలేవులే మాటలాడితే మనసైన వాడితో మండుటెండ మంచులాగ మారుతుందిలే
వలపుల మహిమకు అడగని వరములు ఎదురుగ నిలిపెను
నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా
ఊపిరుండగా నిను వీడిపోనని ఆలయాన ఆన వేసి చూపుతానులే ప్రేమ జంటని విడదీయరాదని దేవుడైన గీత గీసి ఆపుతానులే
చరితలో మన కథ నిజముగ నిలుచును యుగములు గడిచిన
నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా
మన ప్రేమలో నిజమన్నది కొలువుందిలే మన జంటని అది అందుకే కలిపిందిలే
నీలో ఉన్నది నేనేనా నేనేనా నేనేనా మన ఇద్దరిది ప్రేమేనా ప్రేమేనా ప్రేమేనా
Cast & Crew
🎤SingersR.P PatnaikUsha
✍️LyricsKulasekhar
🎵MusicR.P Patnaik
💫HeroineRakshita , Raasi
🎬DirectorTeja