2003

చందమామ రావే

chandamama rave

🎬 Nijam
చందమామ రావే
Advertisement
చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే మబ్బులెక్కి రావే మంచి గంధం తేవే పల్లకి లో రావే పారిజాతం తేవే
Advertisement

చందమామ రావే జాబిల్లి రావే చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే
తల్లి తేనె పాటకి తల్లడిల్లి పోకే కల్లబొల్లి మాటకి కలవరమెందుకే మనుషుల మాటకి నిలకడ లేదులే అసలీ నేలపై నిజమే లేదులే
చందమామ రాకే జాబిల్లి రాకే చందమామ రావే గుండె కోత చూడవే దాయి దాయి దావే దారుణాలు చూడవే మంచితనమన్నది అందనంత దూరం నీతి లేని నేల పై నిజమే నేరం ఎందుకంటు అడిగితే జరిగెనీ ఘోరం
చందమామ రావే గుండె కోత చూడవే దాయి దాయి దావే దారుణాలు చూడవే
Cast & Crew
🎤SingersR.P PatnaikUsha
✍️LyricsKulasekhar
🎵MusicR.P Patnaik
💫HeroineRakshita , Raasi
🎬DirectorTeja