2017

నీ వెంటె నేనుంటె

Nee Vente Nenunte

🎬 Rarandoi Veduka Chudham
Advertisement
నీ వెంటె నేనుంటె బాగుందె చాల నీ నీడకు పేరుంటె నాదయ్యెల నీతొ అడుగేస్తుంటె బాగుందె చాల నెనెందుకు పుట్టానొ తెలిసొచ్చేలా నీకొసం ఎం చేస్తున్నా నాకె నె నచ్చెస్తున్నా ప్రాణాలె పంచివ్వాల నువ్వడగడమె ఆలస్యమనేల
Advertisement

నీ వెంటె నేనుంటె బాగుందె చాల నీ నీడకు పేరుంటె నాదయ్యెల నీతొ అడుగేస్తుంటె బాగుందె చాల నెనెందుకు పుట్టానొ తెలిసొచ్చేలా
నువ్వె ఒక పుస్తకమైతె నెమలీకై నీతొ ఉంటా నువ్వె ఒక కిటికీవైతె వెలుతురులా నిన్ను చూస్తుంటా నా చిరునామ ఏదంటె నీ చిరునవ్వె అని చెబుతా నా గమ్యం ఎక్కడ అంటె నీ పయనాన్నె చూపిస్త నీ కలలె నిజమయ్యేల నువ్వు కలగనడం ఆలస్యమనేల
నీ వెంటె నేనుంటె బాగుందె చాల నీ నీడకు పేరుంటె నాదయ్యేల నీతొ అడుగేస్తుంటె బాగుందె చాల నెనెందుకు పుట్టానొ తెలిసొచ్చేలా
నా రాజకుమరుడు నువ్వు నా రంగుల లోకం నువ్వు నిజమల్లె వచ్చెసావు హ్రుదయాన్నె పంచెసావు నీ కన్నుల కలలె తీసి నా కంటికి కాటుక చేసి నా మనసుకి ప్రాణం పోసి వెన్నెలతొ నింపేసావు అద్దంల నను దిద్దావు నా పెదవుల్లొ తొలి ముద్దయ్యావు
నీ వెంటె నేనుంటె బాగుందె చాల నీ నీడకు పేరుంటె నాదయ్యెల నీతొ అడుగేస్తుంటె బాగుందె చాల నెనెందుకు పుట్టానొ తెలిసొచ్చేలా
Cast & Crew