2017

మిగిలిపొయా నాకు నేనే

Migilipoya Naku Nene

🎬 Rarandoi Veduka Chudham
🎤 NA🎵 Devi Sri Prasad✍️ NA
Advertisement
మిగిలిపొయా నాకు నేనే పిలుపు లేని పేరు లా ఆగి పోయా మధ్యలోనే వెలుగు లేని నీడలా
Advertisement

అలలు చెరిపిన అడుగుల నిను మరిచిపోగలన నీ గురుతులెన్నో గుండెలో తుడిచేయలేకున్నా
చెరిగిపోయే చెరిగిపోయే పెదవి చాటున నవ్వులే నేడు లేవే నేడు లేవే నిన్న పూసిన పువ్వులే
కళలు అన్ని ఒక్కసారిగా రాలిపోయిన చప్పుడూ వెలుతురంత ఉన్నపాటుగా స్యున్యమైయెను ఇప్పుడు ఉండి లాభం ఏమిటే నా ఉపిరికిపుడు నీ ప్రేమ లేనపుడు
Cast & Crew
🎤SingersNA
✍️LyricsNA