2014

నీ మీద ఒట్టు

nee meeda ottu

🎬 Rowdy
నీ మీద ఒట్టు
Advertisement
నీ మీద ఒట్టు నా ప్రేమ మీద ఒట్టు నా కోసం నిను కన్నా ఈ సీమ మీద ఒట్టు నే నమ్మేటి అలివేలు మంగ మీద ఒట్టు కడ దాకా నీతో నేను సాగుతా నీ మీద ఒట్టు నా ప్రేమ మీద ఒట్టు నా కోసం నిను కన్నా ఈ సీమ మీద ఒట్టు నే నమ్మేటి అలివేలు మంగ మీద ఒట్టు కడ దాకా నీతో నేను సాగుతా
Advertisement

నన్ను నిద్రించమంటూ నిను నాలో ముద్రించుకుంటూ కలలెన్నో పండించే నీ కన్నుల మీదొట్టు నెల మీదనే ఉంటూ ననుఁ గాలిలో తేల్చుకుంటూ తన వైపు లాగేసి నీ నవ్వుల మీదొట్టు చిగురాకును తలపించే నీ సిగ్గు మీద పట్టు చిరు గాలై నను తాకే నాయీ చేతి మీద ఒట్టు నువ్వుంటే నా వెంటే చుట్టూరా నాకు ఎవరు లేనట్టే ఆ నీ మీద ఒట్టు నా ప్రేమ మీద ఒట్టు నా కోసం నిను కన్నా ఈ సీమ మీద ఒట్టు నే నమ్మేటి అలివేలు మంగ మీద ఒట్టు
నీడలా వెంట ఉంటూ నను వీడి పోలేను అంటూ తెగ ఊసులు చెప్పే నీ ఊహల మీదొట్టు నీకు తోడు నెఅంటూ నను వేడిగా పట్టుకుంటూ ఈ గుండెస్ అది పెంచే నీ ఊపిరి మీదొట్టు దేవతనే మరిపించే నీ రూపం మీద ఒట్టు మొహాన్ని కలిగించే నీ మౌనం మీదొట్టు వస్తాలే నీ కోసమే ప్రతి జన్మలోను జతగా చిరుత ఆ నీ మీద ఒట్టు నా ప్రేమ మీద ఒట్టు నా కోసం నిను కన్నా ఈ సీమ మీద ఒట్టు నే నమ్మేటి అలివేలు మంగ మీద ఒట్టు
Cast & Crew
🎤SingersSwetha MohanKarthik
✍️LyricsShyam Kasarla
🎵MusicSai Karthik
💫HeroineShanvi Srivastav
🎬DirectorRam Gopal Varma