2014

అమ్మోరిని మించిన

ammorini minchina

🎬 Rowdy
అమ్మోరిని మించిన
Advertisement
అమ్మోరిని మించిన అయ్యవు నువ్వే అయ్యోరిని పోలిన అన్నవు నువ్వే మా గుడిసెల్లో నువ్వే మా అడుగుల్లో జాడవు నువ్వే మా గుండెల్లో కత్తులు నూరే చప్పుడు నువ్వే బలము నువ్వే బలగం నువ్వే మేమంటేనే నువ్వే నువ్వే అమ్మోరిని మించిన అయ్యవు నువ్వే అయ్యోరిని పోలిన అన్నవు నువ్వే
Advertisement

ఆకాశం కింద పడిన ఈ భూమే బద్దలయిన సముద్రమే ఉడికి పోయిన చంద్రుడే కాలిపోయిన నీకోసం మా ప్రాణాలిస్తాం కనుసైగ చాలు ఎవరినైనా చంపేస్తాం అటు సూర్యుడే పొడవని ఇటు అటు సూర్యుడే పొడవని ఇటు ఇది మా ఒట్టు ఇది మా ఒట్టు ఒట్టు ఒట్టు ఒట్టు ఒట్టు ఒట్టు ఒట్టు అమ్మోరి మీద ఒట్టు అయ్యోరి మీద ఒట్టు ఆకాశం మీద ఒట్టు భూదేవి మీద ఒట్టు అగ్ని మీద ఒట్టు గాలి మీద ఒట్టు గోదారి మీద ఒట్టు మన భూమి మీద ఒట్టు ఒట్టు ఒట్టు ఒట్టు ఒట్టు ఒట్టు ఒట్టు ఎన్నో నీ మీద ఒట్టు
Cast & Crew
🎤SingersSai Karthik
✍️LyricsKasarla Shyam
🎵MusicSai Karthik
💫HeroineShanvi Srivastav
🎬DirectorRam Gopal Varma