2023

నీ చుట్టూ చుట్టూ

Nee Chuttu Chuttu

🎬 Skanda
🎤 Sid Sriram , Sanjana Kalmanje🎵 Thaman S✍️ Raghuram
Advertisement
నీ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ తిరిగిన నా చిట్టి చిట్టి చిట్టి చిట్టి గుండెనడిగినా
Advertisement

నా దిమ్మ తిరిగే బొమ్మ ఎవరిదంటే నిన్ను చూపుతోందిగా
ఓహ్ దమ్ము లాగి గుమ్మతో రిదమ్ము కలిపి ఆడమందిగా
ప్రాణమే పతంగి లాగ ఎగురుతోందిగా ఇంతలో తతంగామంత మారుతోందిగా
క్షణాలలో ఇదేమిటో గల్లంతు చేసే ముంత కల్లు లాంటి కళ్ళలోన తెల్లగా
మరింత ప్రేమ పుట్టుకొచ్చి మత్తులోకి దించుతోందిగా
నీ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ తిరిగిన నా చిట్టి చిట్టి చిట్టి చిట్టి గుండెనడిగినా
నా దిమ్మ తిరిగే బొమ్మ ఎవరిదంటే నిన్ను చూపుతోందిగా
మీసాలనే తిప్పమాకు బాబో వేషాలతో కొట్టమాకు డాబు నువ్వెంత పొగుడుతూనే నేను పాడనే పడనుగా
చటుకునొచ్చే ప్రేమ నమ్మలేను సడెనుగా
కంగారుగా కలాగేనయ్యో కైపు నేనస్సలు కాదు నీ టైపు ఇలాంటివెన్ని చూడలేదు కాళ్ళ ముందర
నువ్వెంత గింజుకున్నా నన్ను గుంజలేవురా
ఏమిటో అయోమయంగా ఉంది నా గతి ముంచినా భలేగా ఉంది ఈ పరిస్థితి
ఇదో రకం అరాచకం కరెంటు షాక్ లాంటి వైబ్ నీది అంటే డౌట్ లేదు గా
ఖల్లాస్ చేసి పోయినావు ఒరా చూపు గుచ్చి నేరుగా
నీ చుట్టూ చుట్టూ చుట్టూ తిరిగిన నా చిట్టి చిట్టి గుండెనడిగినా
నా దిమ్మ తిరిగే బొమ్మ ఎవరిదంటే నిన్ను చూపుతోందిగా
ఓహ్ దమ్ము లాగి గుమ్మతో రిదమ్ము కలిపి ఆడమందిగా