2023

గండరబాయ్

Gandarabai

🎬 Skanda
Advertisement
హేయ్ గండర గండర హేయ్ గండరబాయ్
Advertisement

ఓసి వంపుల కుప్పల వయ్యారి సిగ్గుల మొగ్గల సింగారి టక్కుల టిక్కుల టెక్కలి టిక్కుల బంగారి
ఓసి మెత్తని సొత్తుల మందారి మత్తుల విత్తులు చల్లాలి పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలెయ్యాలే
గంట కొట్టి సెప్పుకో గంట కొట్టి సెప్పుకో గంటలోనే వస్తనే గండర గండర బాయ్
గజ్జె కట్టి సెప్పుకో గాజులెట్టి సెప్పుకో గాలివాన తెస్తనే గండర గండరబాయ్
ఏయ్ విన్నారోయ్ విన్నారోయ్ తయ్యారయ్యే ఉన్నారోయ్ విస్తారే విస్తారే విందే వడ్డించేస్తారో
ఇష్టంగా ఇస్తానోయ్ నువ్వే నువ్వే విస్తారోయ్ నా గల్లా పెట్టె గళ్ళుమంటున్నాదిరోయ్
గండర బాయ్ గండర బాయ్ గందరగోళంలో పెట్టకమ్మాయ్ గండర బాయ్ గండర బాయ్ గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్
గండరబాయ్ గండరబాయ్ గందరగోళంలో పెట్టకమ్మాయ్ గండర బాయ్ గండర బాయ్ గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్
ఓసి వంపుల కుప్పల వయ్యారి సిగ్గుల మొగ్గల సింగారి టక్కుల టిక్కుల టెక్కలి టిక్కుల బంగారి
ఓసి మెత్తని సొత్తుల మందారి మత్తుల విత్తులు చల్లాలి పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలెయ్యాలే
గంట కొట్టి సెప్పుకో గంట కొట్టి సెప్పుకో గంటలోనే వస్తనే గండర గండర బాయ్
గజ్జె కట్టి సెప్పుకో గాజులెట్టి సెప్పుకో గాలివాన తెస్తనే గండర గండర బాయ్
గల్లా లుంగి ఏసుకో గడ్డివాము సూసుకో గట్టిగానే ఉంటాదోయ్ సయ్యాటియ్యాల గడ్డపార తీసుకో గట్టునింక తవ్వుకో సిగ్గునంత లోతుగా పాతి పెట్టలా
నీ తట్ట బుట్ట సర్దేసుకో సోదాపి నా చెట్టాపట్టా పట్టేసుకో సోల్లాపి ఆ ముద్దుల్తోనే చల్లేస్తావే కళ్ళాపి ఓ ముగ్గులెడుతూ కూకుంటే నీకెట్టా పనౌద్దీ
హే వత్తాసే వత్తాసే నువ్వేమన్నా వత్తాసే నీ కట్టా మిట్టా పట్టే పట్టెయ్యాలిరోయ్