2026

నారాయణమ్మా

Narayanamma

🎬 Aadarsha Kutumbam House No: 47
నారాయణమ్మా
Advertisement
అఆ హహహహ హహహ...
Advertisement

ఎమని చెప్పను ఎన్నని చెప్పను తస్సలదీయా నా తింగరి మొగుడి తిక్కల చేష్టలు ఒకటా వెయ్య పుణ్యం పెద్ది పురుషుడని అంటారు గాని నా కర్మ కాళి ఇట్ఠాఒంటోడికి పెళ్లామై పోయా...
అయ్యో పాపం ఏం చేసాడేంటి?
రాజనాల బియ్యమొండి బొమ్మిడాల పులుసు పెడితే రాజనాల బియ్యమొండి బొమ్మిడాల పులుసు పెడితే...
రాగిముద్దలడుగుతాడే నారాయణమ్మ యాటకూర లేదని సోనుగుతాడే నారాయణమ్మా రాగిముద్దలడుగుతాడే నారాయణమ్మ యాటకూర లేదని సోనుగుతాడే నారాయణమ్మా
సంకురాత్రి అల్లుడని మా ఇంటోళ్లు స్కూటరిస్తే సంకురాత్రి అల్లుడని మా ఇంటోళ్లు స్కూటరిస్తే...
బుర్రు బుర్రు గుంటూరువొయ్యి నారాయణమ్మా ఆ రంగమనితో కులుకుతాడే నారాయణమ్మా బుర్రు బుర్రు గుంటూరువొయ్యి నారాయణమ్మా ఆ రంగమనితో కులుకుతాడే నారాయణమ్మా...
Are you okay? I am okay Are you okay? I am okay Are you okay? I am okay...
చెరు తరంగి చెరు తరంగి కూడే తరంగి చెరు తరంగి మంధార చిందూర పువ్వై చారే
నీయే వన్నలో ముంతిరి పుంజిరి పెయ్యన పోల్ నీయే నిన్నలో అంబడ చంబడ మేళం తాళం కత్తిల్ కళ్ళల్లో ...
విసిలు విలిచు ఆడిచు పోలిక్కు లేలో ఓలేలో తొడంగు తొడంగు తొడంగు తొడంగు లేలో ఓలేలో
చెరు తరంగి చెరు తరంగి కూడే తరంగి చెరు తరంగి చెరు తరంగి చెరు తరంగి కూడే తరంగి చెరు తరంగి...
ముచ్చటాడుకుందామంటే మేడ పడకలేసినాను ముద్దుకడ్డ మొస్తాడంటే ముక్కు పుడక తీసినాను
తెల్లవారి చూసుకుంటే నారాయణమ్మా ముక్కు పుడక లేదు వాడు లేడు నారాయణమ్మ తెల్లవారి చూసుకుంటే నారాయణమ్మా ముక్కు పుడక లేదు వాడు లేడు నారాయణమ్మా...
ఎంత పని జరిగినదే ఎంత పని జరిగినదే ఎంత పని జరిగినదే నారాయణమ్మ...
నీకు దొంగ మొగుడు దొరికిన్నాడే నారాయణమ్మా తాడిచెట్టు తల్లి కాదే తగిలినోడు మొగుడు కాదే తాడిచెట్టు తల్లి కాదే తగిలినోడు మొగుడు కాదే
ఈతచెట్టు ఇల్లు కాదే ఇయ్యన్నోడు దేవుడు కాదే ఈతచెట్టు ఇల్లు కాదే ఇయ్యన్నోడు దేవుడు కాదే వాడినింకా వదిలిపెట్టవే నారాయణమ్మా...
ఉదకపాయే నారాయణమ్మా పడకపాయే నారాయణమ్మా ఊడుకు ఈడు ఊరకపాయె నారాయణమ్మా పెద్దోళ్లు ఇచ్చిన కట్నం పాయె పెనిమిటి శాల్తీ పట్నం పాయె కాకులు పొడిచే కాపరమయే నారాయణమ్మా నారాయణమ్మ...
Are you okay? I am okay Are you okay? I am okay Are you okay? I am okay...
చెరు తరంగి చెరు తరంగి కూడే తరంగి చెరు తరంగి నారాయణమ్మ...
Cast & Crew