Advertisement
Let's crush the floss.
Let's break the beds.
Let's కనిపి ననిపి.
It's time to start the matter. Yeah!
Advertisement
అరె డియా అత్తరు సెంటు గమ్మత్తుగా గమ్ గమ్ అంటూ
నీ నుంచి నా దాకా ఫ్లైఓవర్ వేస్తాందే.
నీ ఒంట్లో ఉంది కరెంటు పిలిగించవే నా fఫిలమెంట్
నీ చీర చేయి జారి పై పైకి వస్తాందే.
ఏ కష్టం నీకొద్దె పిల్ల ఎదురింట్లో నేనుండగా
సింగల్ గా ఎన్నాళ్ళిలా సిటికేస్తే వస్తాగా.
మాలా వచ్చా చూడు చాలా తెచ్చా పాలు.
నల్ల గాలి పూలు ఒళ్ళు అరవాలి మంచం కోళ్ళు.
మాలా వచ్చా చూడు చాలా తెచ్చా పాలు.
నల్ల గాలి పూలు ఒళ్ళు అరవాలి మంచం కోళ్ళు.
అరె డియా అత్తరు సెంటు మాలా వచ్చా చూడు
నీ ఒంట్లో ఉంది కరెంటు
Let's crush the floss.
Let's break the beds.
Let's కనిపి ననిపి. It's time to start the matter. Yeah!
బావా తలుపు.
వేసేస్తా.
బావా కిటికీ.
మూసేస్తా.
బావా లైట్ .
ఆర్పేస్తా.
బావా ఎవరు చూస్తున్నారు.
చ చ చ చ చ చ చ చ చంపేస్తా.
హే హే హే హే కొరుకుతాందే కోరిక
దొరికినాదే తీరిక ఉరికి రావే మేనక ఉత్త మాటల ముచ్చటే చాలిక.
హే ఇసులకు పరుపుల పడక నలిగి మడతలు పడక
అలగుతున్నది కనక మొదలెడదాం మెచ్చని వేడుక.
హే కోడి కూత కూయకుండా ఆపుతా ఇక రాత్రి అంతా రచ్చ రచ్చ లేపుతా.
హే న్యూస్పేపర్ వచ్చినా పాల ప్యాకెట్ వచ్చినా తెల్లవారలేదని తిప్పి పంపుతా.
మాలా వచ్చా మాలా వచ్చా మాలా వచ్చా చూడు చాలా తెచ్చా పాలు.
నల్ల గాలి పూలు ఒళ్ళు అరవాలి మంచం కోళ్ళు.
మాలా వచ్చా చూడు చాలా తెచ్చా పాలు.
నల్ల గాలి పూలు ఒళ్ళు అరవాలి మంచం కోళ్ళు.